Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!

అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. 

Share this Video

అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. గుంటూరు శంకర్ విలాస్ వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video