
Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప గుడ్ న్యూస్...మళ్లీ పాత రేట్లకు దిగొస్తున్న బంగారం
బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా వరుసగా హెచ్చుతగ్గులు నమోదు చేసిన గోల్డ్ ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి.