దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Share this Video

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే రవీంద్ర పోలీసులను తోసేయగా వారుకూడా ఆయనను పక్కకు తోసేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు రవీంద్ర. పోలీసులు సర్దిచెప్పి ఆయనను అక్కడినుండి పంపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video