
OG OG అంటూ ఫ్యాన్స్ కేకలు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. 'ఇక్కడ రాజకీయ పోరాటం కోసం వచ్చిన వాళ్లు ఉన్నారు. జనసైనికుల త్యాగాలను గౌరవించాలి. ఈ వేదికపై సినిమా విషయాలు ప్రస్తావించకూడదు' అని 'OG OG' అంటూ కేకలు వేసినవారికి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.