Nirmala Sitaraman Powerful Telugu Speech:అధునాతన టెక్నాలజీతో అమరావతి నిర్మాణం

Share this Video

అధునాతన సాంకేతికతతో ప్రపంచ స్థాయి రాజధానిగా Amaravatiను తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని శక్తివంతమైన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో అమరావతి భవిష్యత్, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్ హబ్‌గా అమరావతి మార్పు వంటి ముఖ్య అంశాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Video