Nara Lokesh Speech: విద్యార్థిని సూటి ప్రశ్నకి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన లోకేష్

Share this Video

విజయవాడలో నిర్వహించిన “విలువల విద్యా సదస్సు” కార్యక్రమంలో విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో విలువల ఆధారిత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై మాట్లాడారు.

Related Video