నిమ్మగడ్డ అనుకూల తీర్పు వస్తే టీడీపీ సంబరాలు చేసుకుంది.. విజయ్ సాయి రెడ్డి...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ కి వెళ్తున్నారని హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తారని విజయ్ సాయి రెడ్డి అన్నారు. 

Share this Video

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ కి వెళ్తున్నారని హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తారని విజయ్ సాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని అన్నారు. రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం కక్కకూడదని నిమ్మగడ్డ ఆ పని చేశారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలం గా తీర్పు వస్తే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని వారికెందుకంత ఇంట్రెస్ట్ అని ప్రశ్నించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video