Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ
విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ దూరాన్ని తగ్గిస్తూ కరకట్టపై 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారిని మంత్రి నారాయణ పరిశీలించారు.