కోటి గృహాలను పూర్తి చేసుకున్న జగనన్న సురక్ష కార్యక్రమం

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న భాగంలోని ముఖ్యమంత్రి ఈ జగనన్న సురక్ష ప్రారంభించారు.

Share this Video

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న భాగంలోని ముఖ్యమంత్రి ఈ జగనన్న సురక్ష ప్రారంభించారు.ఒక శాతం ప్రజలను కూడా వదలకుండా అమలవుతున్న సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి.ఎనిమిది వేల క్యాంపు లతో కార్యక్రమము నిర్వహించడం వలన విజయవంతం అయింది అని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video