Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు

Share this Video

విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన GVL మహా సంక్రాంతి వేడుకల్లో ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించారు. సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు విశాఖలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related Video