విశాఖ గురుద్వారా 4 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైజాగ్ కార్ డెకార్స్ లో అగ్ని ప్రమాదం

విశాఖ గురుద్వారా 4 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైజాగ్ కార్ డెకార్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

First Published Jun 24, 2023, 4:45 PM IST | Last Updated Jun 24, 2023, 4:45 PM IST

విశాఖ గురుద్వారా 4 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైజాగ్ కార్ డెకార్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది.దానితో  మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన  స్థానికులు.
 4 ఫైర్ ఇంజన్లు తో గంట పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు వైజాగ్ కార్ డెకార్స్ షాప్ లో ని కార్ ఆక్ససరీస్ అన్ని బూడిద అయిపోయాయి.