CM Chandrababu Naidu Visite: అధికారులకి చెమటలు పట్టించిన సీఎం చంద్రబాబు

Share this Video

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో "రైతన్నా... మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్ సిస్టం ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇచ్చారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అడిగి తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు.

Related Video