CM Chandrababu Naidu: రాజధానిలో శ్రీవారి ఆలయం భూమిపూజలో సీఎం స్పీచ్

Share this Video

రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్లు, రైతులు. రెండు దశల్లో రూ.260 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన.

Related Video