
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది
విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల భవిష్యత్, మరియు సమాజాభివృద్ధిలో విద్య పాత్రపై ముఖ్యమంత్రి ప్రసంగించారు.