
CM Chandrababu Speech: శ్రీ సత్యసాయి వేడుకల్లో చంద్రబాబు సూపర్ స్పీచ్
పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. భక్తి, సేవ, మానవతా విలువలపై సత్యసాయి బాబా చూపిన మార్గాన్ని సీఎం మరోసారి గుర్తుచేశారు.