
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు
స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబంతో పాల్గొన్నారు. సంప్రదాయ వేడుకలు, గ్రామీణ క్రీడలు, ప్రజలతో మమేకమై పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.