Chandrababu Naidu: నెలకి 50వేలు వస్తుంది సార్ షాక్ అయిన చంద్రబాబు | Asianet News Telugu
మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. బీసీ లబ్ధిదారులకు ఆదరణ పథకం కింద అందించే కులవృత్తి పరికరాలు పరిశీలించి, కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ కుట్టు మిషన్ తో పనిచేసి నెలకి రూ.50వేలు సంపాదిస్తున్నారని చెప్పడంతో అభినందించారు.