Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు

Share this Video

విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల భవిష్యత్, నవీన విద్యా విధానాలు మరియు సమాజాభివృద్ధిలో విద్య పాత్రపై ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Related Video