బుద్దా వెంకన్న, బొండా ఉమ కారుపై దాడిని చూడండి...

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న,  బొండా ఉమా మహేశ్వరరావులు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది.

Share this Video

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా మహేశ్వరరావులు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద పెద్ద 
కర్రలతో కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్నవారిని గాయపరచడానికి ప్రయత్నించారు.

Related Video