Search results - 930 Results
 • NTR Fans Troll Vijay Devarakonda

  ENTERTAINMENT22, Sep 2018, 12:49 PM IST

  విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్!

  విజయ్ దేరవరకొండ నటించిన 'నోటా' సినిమాకు డేట్ ఫైనల్ చేసే విషయంలో చిత్రబృందం ఎటూ తేల్చుకోలేకపోవడంతో తన సినిమా రిలీజ్ డేట్ ఆడియన్స్ డిసైడ్ చేయాలని అక్టోబర్ 5, 10, 18 డేట్లలో ఒకటిని ఎంపిక చేయాలని పోల్ నిర్వహించాడు విజయ్. 

 • Visuals from the toll plaza in Rajasthan's Kishangarh after a truck carrying beer had rammed into a toll booth, yesterday.

  NATIONAL22, Sep 2018, 12:34 PM IST

  టోల్ ప్లాజాలోకి దూసుకువచ్చిన బీరు బాటిళ్ల లారీ

   అతి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కిషన్‌గఢ్‌ టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొంది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
   

 • vennela kishore comments on sampoornesh babu

  ENTERTAINMENT22, Sep 2018, 10:42 AM IST

  పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండకూడదు.. సంపూపై వెన్నెల కిషోర్ కామెంట్!

  'హృదయ కాలేయం' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు ఆ తరువాత తన కామెడీ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. చాలాకాలంగా ఆయన 'కొబ్బరిమట్ట' అనే సినిమాలో నటిస్తున్నాడు.

 • Real honour killing will be to kill all those who will kill for honour says ram gopal varma

  ENTERTAINMENT21, Sep 2018, 4:20 PM IST

  అది పరువుహత్యే అయితే మారుతీరావు బతకొద్దు.. వర్మ కామెంట్స్!

  మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారుతిరావు.. ప్రణయ్ ని హత్య చేయించారు.

 • Kaushal Army burst crackers on the sets to celebrate Kaushal's daughter Lalli's birthday

  ENTERTAINMENT21, Sep 2018, 3:12 PM IST

  బిగ్ బాస్ సెట్ బయట కౌశల్ ఆర్మీ హడావిడి!

  బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా భారీ క్రేజ్ ని సంపాదించాడు కౌశల్. ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ కి మాములు ఫాలోయింగ్ లేదు. అతడికోసం ప్రత్యేకంగా తయారైన ఆర్మీ కౌశల్ పై ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేసినా.. అతడిని ట్రోల్ చేసినా వారిపై విమర్శలు గుప్పిస్తూ దాడికి దిగుతోంది. 

 • Hardik, Axar & Shardul ruled out of Asia Cup

  CRICKET20, Sep 2018, 4:42 PM IST

  ఆసియాకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... మరో ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకి దూరం

  ఆసియాకప్ లో హాంకాంగ్, పాకిస్థాన్ జట్లుపై విజయం సాధించి టీంఇండియా మంచి జోరుమీదుంది. అయితే ఈ రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి భారత జట్టు పామ్ లోకి వచ్చినట్లు భావిస్తున్న సమయంలో ఆటగాళ్ల గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ నుండి వైదొలుగుతున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.

 • karthikeya next movie titled as hippi

  ENTERTAINMENT20, Sep 2018, 3:28 PM IST

  'RX 100' హీరో కొత్త టైటిల్ ఇదే..!

  'RX 100' చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయకి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఓ బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 • Team India players suffer for dubai temperature

  SPORTS20, Sep 2018, 1:48 PM IST

  దుబాయ్‌లో మండిపోతున్న ఎండలు.. ఐస్‌ బాక్స్‌లో తలపెట్టిన భారత క్రికెటర్లు

  ఆసియా కప్‌ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లకు అక్కడి ఎండలు మంట పుట్టిస్తున్నాయి. సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు

 • natizens fires on manchu lakshmi

  ENTERTAINMENT20, Sep 2018, 12:59 PM IST

  మంచు లక్ష్మీ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్!

  మంచు మోహన్ బాబు తల్లి ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.

 • Sumanth reprises ANR in NTR's Biopic

  ENTERTAINMENT20, Sep 2018, 11:35 AM IST

  'ఎన్టీఆర్'లో ఏఎన్నార్ లుక్!

  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఈ సినిమాలో సావిత్రి, ఏఎన్నార్, చంద్రబాబు నాయుడు వంటి పాత్రలు కనిపించనున్నాయి. 

 • manchu manoj condolences to his grand mother

  ENTERTAINMENT20, Sep 2018, 10:35 AM IST

  నానమ్మ గురించి మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్!

  ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తిరుపతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. 

 • team india player hardik pandya injured

  CRICKET19, Sep 2018, 7:33 PM IST

  పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

  ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో ఉత్కంటభరితంగా సాగుతున్న మ్యాచ్ లో టీంఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఆటగాడు హర్దిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది. పాండ్యా బౌలింగ్ చేస్తూ గ్రౌండ్ లోనే కుప్పకూలడంతో వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పాండ్యా నడిచే పరిస్థితిలో లేకపోవడంతో స్ట్రెచర్ పై అతన్ని గ్రౌండ్ లోంచి బైటికి తీసువచ్చారు. 

 • Ameerpet - LB Nagar metro starting on 24th Sep at 12:15pm

  Telangana19, Sep 2018, 6:58 PM IST

  గవర్నర్ తో కేటీఆర్ భేటీ... మెట్రో ప్రారంభంపై ట్వీట్

  కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ అమీర్ పేట-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ నెల 24 వ తేదీన 12.15 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందంటూ మంత్రి ట్వీట్ చేశారు. 
   

 • manchu manoj comments on nithyananda

  ENTERTAINMENT19, Sep 2018, 6:48 PM IST

  ఆవులతో మాట్లాడిస్తానని చెప్పిన నిత్యానందపై మంచు మనోజ్ కామెంట్!

  గతంలో మహిళలపై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద అందరికీ గుర్తుండే ఉంటారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తరువాత ఆయన బయటకి వచ్చేసి ఎప్పటిలానే తన స్వామి అవతారంలో దర్శనమివ్వడం జరిగిపోయాయి. 

 • abhinetri sequel is on cards

  ENTERTAINMENT19, Sep 2018, 6:31 PM IST

  ఫ్లాప్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏమవుతుందో..?

  ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అభినేత్రి'. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది.