Beauty Tips : వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు పెరుగుతాయి. అందం క్రమంగా తగ్గ్గుతుంది. అంతేకాకుండా చర్మం గరుకుగా మారుతుంది. మరికొందరిలో చర్మ రంగు మారుతుంది. అలా కాకుండా కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల ఏజ్ పెరుగుతున్నా యంగ్‌గా కనిపించవచ్చంట.
కొందరు అమితమైన ప్రేమ చూపిస్తారు.. మరి కొందరు.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అతి ప్రేమ చూపించే క్రమంలో, అతి స్ట్రిక్ట్ గా ఉండే క్రమంలో చాలా మంది పేరెంట్స్ తప్పులు చేస్తూ ఉంటారు.
Benefits of Eating Eggs: ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సినవసరం లేదని అంటారు. అలాగే అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్డు తినడం కూడా మంచిదే. అలాంటి గుడ్డును రోజూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం?
Health: ఇటీవల చాలామందిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. కొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్ లకు వెళ్తున్నారు. అయితే.. జిమ్ కి వెళ్లే ముందు ఏయే కసరత్తులు చేయాలి? ఎంత సేపు చేయాలి ? వర్కవుట్స్ ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనేవి తెలుసుకుందాం.
Kitchen Cleaning Tips: చాలా ఇంట్లో కిచెన్ సింక్ బ్లాక్ కావడం సాధారణ సమస్యగా మారిపోయింది. మీ ఇంట్లో కూడా సింక్ పదేపదే బ్లాక్ అవుతుందా? జామ్ అయిన సింక్‌లను క్లీయర్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారా? ఇకపై ఈ తప్పలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.
పసుపు-నల్ల మిరియాల షాట్ శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకుంటే జీవక్రియ వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గుతుంది.
వాస్తు సూత్రాల ప్రకారం అద్దాలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది. దక్షిణ, ఆగ్నేయం మాత్రం పెట్టకూడదు.
రోజుకి మూడు లీటర్ల నీరు తాగమని వైద్యులు చెబుతున్నారు. కానీ, అలా తాగడం వల్ల శరీరానికి మేలా,నష్టమా..?
ప్రస్తుతం చీరల మీదకి లాంగ్ నెక్లెస్ డిజైన్లు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.వీటికి తోడు డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకుంటే అవి ఇంకా అందంగా కనిపిసత్ాయి. బంగారం, వెండితో పాటు ముత్యాల లాంగ్ నెక్లెస్‌లతో కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
కిచెన్ లో సింక్ మూసుకుపోతే..కేవలం ఈజీగా వాటర్ బాటిల్ తో దాన్ని శుభ్రం చేయోచ్చు.అంతేకాకుండా గుప్పెడు ఉప్పు,నిమ్మకాయ వంటి వాటితో కూడా ఈజీగా బ్లాక్ అయిన సింక్ ని తెరవొచ్చు.