The Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందువులకు వ్యతిరేకం కావద్దని, సినిమాలపై పన్ను రాయితీ ప్రకటించే అధికారం ఉంది కానీ,, ఇతరులను కించపరిచే, అవమానించే హక్కు లేదని హిమంత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.