
MLC కావలిగ్రీష్మ ప్రమాణ స్వీకారం
MLC కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారంఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా కావలి గ్రీష్మ ప్రమాణం చేశారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చాంబరులో ప్రమాణం చేశారు. అనంతరం శాసనమండలి నిబంధనలకు సంబంధించిన కిట్ ను చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు.