స్టార్ యాంకర్ సుమ కనకాల Suma Kanakala మంచి మనస్సును చాటుకున్నారు. చిన్న సినిమాకు తనవంతు సహకారం అందించి సినిమాపై అభిమానం పెంచుకున్నారు.
బబుల్ గమ్ చిత్రానికి కాస్తో కూస్తో హైప్ వచ్చిందంటే అందులో సుమ కష్టం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో చూపించిన బోల్డ్ కంటెంట్ కాస్త యువతని అట్రాక్ట్ చేస్తున్నప్పటికీ బబుల్ గమ్ చిత్రానికి బజ్ వచ్చేలా చేసింది మాత్రం సుమ అనే చెప్పాలి.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ఈరోజు ప్రసారం కానుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడులైంది. సుమ కనకాల ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సుమ, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నంలో మలయాళ, తెలుగు చిత్రాలలో నటించారు.