తెలుగు ప్రేక్షకుల మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్... ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.
ప్రణితా సుభాష్.. పెళ్లి తర్వాత జోరు మరింతగా పెంచింది. ఆమె గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. నయా ఔట్ ఫిట్లో క్రేజీ పిక్స్ షేర్ చేసుకుంది.
heroine pranitha subhash goes bold in short frack ksr చిన్న గౌనులో చిలిపి పోజులిచ్చింది ప్రణీత సుభాష్. హాట్ థైస్ కనిపించేలా గుండెల్లో గుబులు రేపింది. ప్రణీత గ్లామరస్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ హాట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ టాప్, ప్యాంటు ధరించి చలిలో సెగలు పుట్టించింది పవన్ హీరోయిన్ .
పవన్ హీరోయిన్ ప్రణీత సుభాష్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. వింటర్ వేర్ ధరించి సో స్టైలిష్ గా ఉంది. యద అందాలకు పూలు అడ్డుగా ఉంచి కొంటె చూపులతో కవ్వించింది.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, ప్రపంచ ధ్యానగురువు సుభాష్ పత్రీజీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పత్రీజీ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లి మహేశ్వర మహాపిరమిడ్లో తుదిశ్వాస విడిచారు.
బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చేయడం సెలెబ్రిటీలకు సాధారణమైపోయింది. ఈ మధ్య కాలంలో తల్లులుగా మారిన అనేక మంది తారలు బేబీ బంప్ లో అందమైన ఫోటో షూట్స్ లో పాల్గొన్నారు. నటి ప్రణీత సుభాష్ సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ సాంప్రదాయం ప్రకారం సీమంతం వేడుక జరుపుకుంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. పసుపు పచ్చ పట్టు చీరలో ప్రణీత నిండుగా తయారయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరోయిన్, నటి ప్రణీత సుభాష్ (Pranitha) తన భర్త పుట్టిన రోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. పెండ్లైయినా ఏడాదిలోపే శుభవార్త చెప్పి... ఆనందంలో మునిగి తేలుతోంది. భర్తపైకెక్కి నేల దిగనంటూ మారం చేస్తోందీ బ్యూటీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash)కు తన పెట్ డాగ్స్ పట్ల ఉన్న ప్రేమను అభిమానులకు తెలియజేసింది. ఈ సందర్భంగా పెట్స్ తో ఆడుకుంటున్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.