Pranitha Subhash: ఓ మై గాడ్ మరీ దారుణం... ప్రణీత చిన్ననాటి గౌను వేసిందా ఏంటీ?
heroine pranitha subhash goes bold in short frack ksr
చిన్న గౌనులో చిలిపి పోజులిచ్చింది ప్రణీత సుభాష్. హాట్ థైస్ కనిపించేలా గుండెల్లో గుబులు రేపింది. ప్రణీత గ్లామరస్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Pranitha Subhash
ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసింది. చాలీ చాలని గౌను ధరించి పరువాలు ప్రదర్శనకు పెట్టింది. అమ్మడు గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రణీత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Pranitha Subhash
ఇక చెప్పాలంటే ప్రణీత సుభాష్ (Pranitha Subhash)కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వివాహమయ్యాక కూడా ఆమె నటన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. టాలీవుడ్ లో మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.
Pranitha Subhash
గతంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది.
Pranitha Subhash
బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు. అక్కడ కూడా ఆమెకు కలిసి వచ్చినట్లు లేదు. ఆ రెండు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. దీంతో మరలా సౌత్ కి తిరిగొచ్చారు.
Pranitha Subhash
ప్రణీత 2021లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రణీత రహస్యంగా ఉంచారు. అనంతరం ఈ మేటర్ లీక్ చేశారు. ఆ వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ప్రణీత తల్లి అయ్యారు. ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు.