మహేష్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సింది. ఇక జులై నుండి రెగ్యులర్ షూటింగ్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరలా కథ విషయంలో మహేష్ మార్పులు సూచించారనే సమాచారం అందుతుంది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏంటి అనే సందేశాలు మొదలయ్యాయి.