సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని Sitara Ghattamaneni తను చేసే చిన్నచిన్న పనులతో ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా అనాథ పిల్లలతో కలిసి నాన్న నటించిన చిత్రం వీక్షించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని రీసెంట్ గా ఇంటర్నేషనల్ జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ స్టెప్ పైనా కీలక నిర్ణయం తీసుకుంటున్న తెలుస్తోంది.
పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni). మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సితార... ఈ తరం కిడ్స్ కి రోల్ మోడల్ అని చెప్పాలి.