Search results - 312 Results
 • samantha

  ENTERTAINMENT20, Feb 2019, 11:41 AM IST

  అక్కినేని సమంత లేటెస్ట్ హాట్ ఫోటోలు!

  అక్కినేని సమంత లేటెస్ట్ హాట్ ఫోటోలు!

 • majili

  ENTERTAINMENT14, Feb 2019, 10:01 AM IST

  నా మనసులోకి ఎప్పటికీ రాలేవు.. 'మజిలీ' టీజర్!

  అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన నూతన చిత్రం 'మజిలీ'. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 • samantha

  ENTERTAINMENT12, Feb 2019, 8:47 PM IST

  హాట్ స్టిల్స్: సమంత సెక్సీ హీట్!

  courtesy: samantharuthprabhuoffl 

  పెళ్లికి గ్లామర్ షోకి ఏ మాత్రం సంబంధం లేదని అక్కినేని వారి కోడలు సమంత చాలా క్లియర్ గా చేప్పేస్తోంది. ఫొటో షూట్ లో ఈ బ్యూటీ కనిపిస్తోన్న తీరు చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. హీటేక్కిస్తున్న ఈ హాట్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. 

 • samantha

  ENTERTAINMENT12, Feb 2019, 3:09 PM IST

  అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

  అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

 • samantha

  ENTERTAINMENT9, Feb 2019, 10:26 AM IST

  కోలివుడ్ హాట్ టాపిక్: రాజకీయాల్లోకి సమంత..?

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఇప్పుడు సమంత రాజకీయాల్లోకి రాబోతుందంటూ కోలివుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

 • మజిలీ (సమంతా - నాగ చైతన్య) - ఏప్రిల్ 5

  ENTERTAINMENT7, Feb 2019, 7:40 PM IST

  షాకిస్తున్న ‘మజిలీ’ శాటిలైట్ రైట్స్ రేటు

  కాంబినేషన్, ప్రమోషన్ ఈ రెండే మార్కెట్లో సినిమాకు క్రేజ్ తెచ్చి పెట్టేవి, బిజినెస్ చేసి పెట్టేవి. నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. దేర్‌ ఈజ్‌ లవ్‌... దేర్‌ ఈజ్‌ పెయిన్‌ అనేది ట్యాగ్ లైన్. నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య రెండు కోణాల్లో సాగే పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.  

 • bellamkonda srinivas

  ENTERTAINMENT5, Feb 2019, 10:55 AM IST

  బెల్లంకొండ శ్రీనివాస్ తో సమంత రొమాన్స్!

  టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు సరైన హిట్టుని అందుకోలేకపోయాడు. కానీ అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

 • dil raju

  ENTERTAINMENT31, Jan 2019, 2:11 PM IST

  సమంత కామెంట్స్ పై దిల్ రాజు వివరణ!

  తమిళంలో సక్సెస్ అయిన '96' సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ వార్తలు బయటకి రాగానే హీరోయిన్ గా సమంత కనిపించనుందని వార్తలు వినిపించాయి.

 • samantha

  ENTERTAINMENT29, Jan 2019, 11:47 AM IST

  రెమ్యునరేషన్ లో హీరోని బీట్ చేసిందట!

  సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గుతుంటాయి. కానీ టాలీవుడ్ బ్యూటీ సమంతకు మాత్రం ఆ విషయంలో లోటు లేదు. వివాహమనంతరం సినిమాల పట్ల ఆమె ఆలోచనా విధానం బాగా మారింది. 

 • samantha

  ENTERTAINMENT27, Jan 2019, 1:25 PM IST

  సమంతని ఈ ఫొటోలో చూస్తే షాక్ అవటం ఖాయం

  వివాహం తర్వాత చాలా మంది హీరోయిన్స్ సినిమా పరిశ్రమకు దూరం అవుతారు. అయితే సమంత వీరందరికీ డిఫరెంట్. వివాహానంతరం మరింత ఫిట్ గా తయారవుతోంది. మరింత ఉత్సాహంగా వరస సినిమాలు చేస్తోంది. డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతుంది.  

 • samantha

  ENTERTAINMENT27, Jan 2019, 11:49 AM IST

  తాగొచ్చి.. సమంతను ఇబ్బంది పెడుతున్న నటుడు!

  ప్రముఖ సినీ నటుడి ప్రవర్తన కారణంగా టాలీవుడ్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్న వార్త బయటకొచ్చింది. ఇప్పటికే చాలా మంది నటులు ఆయన ప్రవర్తన కారణంగా విసిగిపోయారు.

 • SAMANTHA

  ENTERTAINMENT26, Jan 2019, 5:07 PM IST

  సమంత, శర్వానంద్‌ జంటగా చిత్రం..దిల్ రాజు ప్రకటన

  గత కొద్ది రోజులుగా తమిళ సూపర్  హిట్‌ ‘96’  తెలుగు రీమేక్‌లో శర్వానంద్‌, సమంత జంటగా నటించనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. తమ ప్రొడక్షన్‌లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. మార్చిలో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

 • samantha

  ENTERTAINMENT26, Jan 2019, 9:59 AM IST

  సమంత ఇక ముక్క ముట్టదట!

  హీరోయిన్స్ జీవితం పెళ్లి తరువాత ఒక్కసారిగా మారిపోతుంది అనేది ఒకప్పటి మాట. సమంత లాంటి స్టార్ హీరోయిన్ అందుకు కొత్త అర్దాన్ని చెబుతోంది. ఈ బ్యూటీ అక్కినేని వారి కోడలు అయ్యాక వ్యక్తిగతంగాను అలాగే నటిగా ఎన్నో కొత్త తరహా అడుగులు వేసింది.

 • samantha

  ENTERTAINMENT23, Jan 2019, 3:10 PM IST

  సమంత లేటెస్ట్ ఫొటోస్

   సమంత లేటెస్ట్ ఫొటోస్