Entertainment
దక్షిణ భారత నటి సమంత మళ్ళీ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో లింక్ అవుతోంది. వైరల్ ఫోటో చర్చకు దారితీసింది.
సమంత.. రాజ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇటీవలి వరల్డ్ బాస్కెట్‌బాల్ లీగ్ మ్యాచ్ నుంచి కావడం విశేషం.
చెన్నై సూపర్ ఛాంప్స్ బాస్కెట్‌బాల్ జట్టు యజమాని సమంత, మ్యాచ్ సమయంలో చీర్స్ ఇచ్చింది. రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉండటంతో ఊహాగానాలు వ్యాపించాయి.
రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తో కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించారు.
సమంత రాజ్ & డీకే 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ'లో పనిచేసింది. అప్పట్నుంచే వీరి మధ్య రిలేషన్ ఏర్పడిందని టాక్.
సమంత 2017లో అక్కినేని నాగార్జున రావు కుమారుడు నాగ చైతన్యను వివాహం చేసుకుంది. వారు 2021లో విడాకులు తీసుకున్నారు.
Radhika Kumaraswamy : స్టార్ హీరోయిన్ రాధిక కుమారస్వామి ఎక్కడున్నారు?
వామ్మో.. 8 పడకలా? జాకీ ష్రాఫ్ అతి పెద్ద ఇల్లు చూడండి
Vijay To Rajinikanth: సినిమా కోసం సొంత పేర్లు మార్చుకున్న స్టార్స్!
ప్యాలస్ లాంటి షాహిద్ కపూర్ ఇల్లు: మీరూ చూసేయండి