MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Allu Arjun - Samantha : మరోసారి అల్లు అర్జున్ కు హీరోయిన్ గా సమంత.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!

Allu Arjun - Samantha : మరోసారి అల్లు అర్జున్ కు హీరోయిన్ గా సమంత.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించబోతోందని తెలుస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో తెలిస్తే ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ అనే చెప్పాలి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 01 2024, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పడిప్పుడే మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు సమంత మున్ముందు చేయబోయే పలు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

36
होली में लगेंगी देसी गर्ल , पहने सामंथा प्रभु की 8 साड़ियां

होली में लगेंगी देसी गर्ल , पहने सामंथा प्रभु की 8 साड़ियां

తాజాగా మాత్రం సమంత మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  సరసన నటించబోతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు బన్నీ సరసన సామ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే.

46

‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సమంత అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ’ ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

56

ఇక మరోసారి అల్లు అర్జున్ తో కలిసి సమంత నటించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా అల్లు అర్జున్ - అట్లీ కుమార్ (Atlee Kumar) కాంబోలో రాబోతున్న AAA ప్రాజెక్ట్ లో అని తెలుస్తోంది. 
 

66

అయితే అట్లీ తన చిత్రాల్లో ఫీమేల్ క్యారెక్టర్లను చాలా స్ట్రాంగ్ గా, స్ఫూర్తిదాయకంగా చూపిస్తుంటారు. అలాంటిది సమంత ఆయన దర్శకత్వంలో నటించబోతుండటంతో ఇంకెలా చూపిస్తారోనని ఆసక్తి నెలకొంది. కానీ ఈ ప్రాజెక్ట్ లో సామ్ పై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Top 10 Movies: తప్పక చూడాల్సిన చిరంజీవి బెస్ట్ టాప్‌ 10 మూవీస్.. మెగాస్టార్‌ ఏంటో చూపించే సినిమాలు
Recommended image2
Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా
Recommended image3
VAS 8 Days Collections: ఫ్రైడే పుంజుకున్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved