MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Samantha : నాగ చైతన్య శోభిత పెళ్ళిపై ఫస్ట్ టైమ్ సమంత షాకింగ్ కామెంట్స్

Samantha : నాగ చైతన్య శోభిత పెళ్ళిపై ఫస్ట్ టైమ్ సమంత షాకింగ్ కామెంట్స్

Samantha Reacts to Naga Chaitanya ‌- Sobhita  Marriage:  సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - శోభిత పెళ్లిపై చాలా తెలివిగా స్పందించారు సమంత. ఇక తనపై ఇప్పటికి వస్తున్న విమర్శలపై కూడా గట్టిగానే స్పందించారు సామ్. రకరకాల కామెంట్లు చేసేవారి నోరు ఒక్క సమాధానంతో మూయించారు సమంత. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 08 2025, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమంత రూత్ ప్రభు

సమంత రూత్ ప్రభు

Samantha Reacts to Naga Chaitanya ‌- Sobhita  Marriage:  సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి,పిల్లలు అంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సామ్.  పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటేనే స్త్రీ పరిపూర్ణం అనే భావనను తిప్పికొట్టాలనుకుంటున్న సమంతా, ఇప్పుడు ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నానన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ  ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు.

Also Read: విడాముయర్చి ట్విట్టర్ రివ్యూ. అజిత్ అదరగొట్టాడు కాని..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల

తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా ఆమె చాలా తెలివిగా స్పందించారు. తన సమాధానం అందరి నోర్లు మూయించే ప్రయత్నం చేశారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండానే, ఆమె మాజీ భర్త నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. దాని గురించి బాధగా ఉందా అని కూడా అడిగారు. దానికి సమంతా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.

Also Read: Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

35
నాగ చైతన్య-శోభిత బంధం

నాగ చైతన్య-శోభిత బంధం

"పరిపూర్ణ స్త్రీ కావాలంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది. అలా కాకపోతే ఆమె బాధగా, ఒంటరిగా ఉంటుంది అనుకోవడం తప్పు. అందులో నిజం లేదు" అని సమంతా అన్నారు. ఈ రకంగా మహిళలు వాటికోసమే అన్న భావన పోవాలి అని సమంత ఇండైరెక్ట్ గా అన్నారు. తన గురించి ఆలోచిస్తున్నవారికి కూడా ఇది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు.

Also Read:రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

45
చైతన్య గురించి సమంత

చైతన్య గురించి సమంత

ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా, విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా, నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి అడిగిన ప్రశ్నకు సమంతా చాాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.

Also Read:అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?

55
సమంత: "దుఃఖానికి చోటు లేదు"

సమంత: "దుఃఖానికి చోటు లేదు"

నా జీవితంలో చాలా చూశాను, అన్నీ ఇప్పుడు ఆలోచించలేను. నాకు ద్వేషం అస్సలు నచ్చదు. ద్వేషం అన్ని చెడులకు మూలం. ద్వేషం లాంటి చెడు ఆలోచనలకు నేను చోటు ఇవ్వను అని సమంత అన్నారు. ప్రస్తుతం సమంత  చేసిన క ామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved