Remake  

(Search results - 289)
 • undefined

  Entertainment2, Jun 2020, 8:48 AM

  ‘వకీల్‌సాబ్‌’ :ఇరవై కాదు 35


  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం. 

 • <p>Balakrishna, Ravi Teja</p>

  Entertainment News29, May 2020, 8:45 AM

  బంతి బాలయ్య కోర్ట్ లో, రవితేజ వెయిటింగ్

  బాలయ్య,రవితేజ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఓపినింగ్స్ అదిరిపోతాయి. అందులోనూ మళయాళ రీమేక్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడతారు. ఇదీ నిర్మాతల స్ట్రాటజీ. ఇందుకు రవితేజ ఓకే అన్నాడు. కానీ బాల్ బాలయ్య కోర్ట్ లో ఉంది. ఆయన సినిమా చూసి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది.  

 • <p>Allu Arjun</p>

  Entertainment News28, May 2020, 1:59 PM

  అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం రికార్డ్ సృష్టించింది. 

 • undefined

  Entertainment26, May 2020, 5:50 PM

  రాజశేఖర్‌ కూతురి సినిమా ఫిక్స్‌.. ఈసారైనా పట్టాలెక్కుతుందా?

  శివానీ రాజశేఖర్‌ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.

 • <p>Chiranjeevi</p>

  Entertainment News25, May 2020, 10:34 AM

  లూసిఫర్ రీమేక్ లో చిరంజీవితో విజయశాంతి.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..

  మెగాస్టార్ చిరంజీవి ఇక వరుస చిత్రాలతో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రాల కోసం చిరంజీవి ఎక్కువగా యువ దర్శకులని ఎంచుకుంటున్నారు.

 • Ram Pothineni

  Entertainment19, May 2020, 12:41 PM

  రామ్ షాకిచ్చే ట్వీట్...ఎవరిని ఉద్దేసించి?

   రామ్ నటిస్తున్న రెడ్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్  క్రియేట్ అయ్యింది. మాస్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ఫిల్మ్ పై ఎక్కువగానే ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసుకున్న రెడ్ ను థియేటర్స్ లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. 

 • undefined

  Entertainment16, May 2020, 12:59 PM

  పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?

  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

 • కుమారి 21F వరకు రాజ్ తరుణ్ రేంజ్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

  Entertainment14, May 2020, 12:03 PM

  అబ్బే.. నిజంకాదు, రూమరే నమ్మద్దు

  'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ఎందుకో వెనకబడిపోయారు. టాలీవుడ్  హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న  రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మా ఇద్దరి మధ్యా డిజాస్టర్ అవటంతో చాలా మంది ఆయన కెరీర్ ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ్ తరణ్ తో మొదలువుతుందనుకున్న  'డ్రీమ్ గర్ల్' సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు మొదలయ్యాయి. 

 • <p>మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్&nbsp;తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన&nbsp;వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర&nbsp;అవమానం జరిగినట్లు&nbsp;సందీప్&nbsp;పేర్కొన్నాడు. ఆ సంఘటనని&nbsp;సందీప్&nbsp;పూసగుచ్చినట్లు వివరించాడు.&nbsp;</p>

  Entertainment14, May 2020, 10:19 AM

  చిరు చెప్పింది విని, డైరెక్టర్ కు మైండ్ బ్లాక్!

  మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 

 • undefined

  Entertainment13, May 2020, 10:22 AM

  `డ్రైవింగ్ లైసెన్స్` కోసం పవన్ కళ్యాణ్‌‌!

  వరుస సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలో ఓ మలయాళ సూపర్‌ హిట్ సినిమా రీమేక్‌ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • తమిళ్ లో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ తడం సినిమాని రామ్ 'రెడ్' గా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. ఆ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.

  Entertainment9, May 2020, 9:07 AM

  రామ్ తెలివైనోడు.. తొందరగా మేల్కొన్నాడు!

  ఈ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్‌ పోతినేని చిత్రం ‘రెడ్‌’. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్‌’ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల అయ్యే అవకాసం ఉంది. కానీ కుదర లేదు. ఇప్పటికే ఈ చిత్రం టీమ్ ..టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసింది. మిగతా ప్రమోషన్ మెటీరియల్ సైతం సిద్దం చేసింది.

 • undefined

  Entertainment News7, May 2020, 10:34 AM

  చిరు సినిమాలో సల్మాన్‌ ఖాన్‌.. స్పందించిన మెగాస్టార్‌

  ఆచార్య పూర్తయిన వెంటనే మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. సుజిత్ దర్శకుత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

 • Chiranjeevi Pawan kalyan

  Entertainment News6, May 2020, 1:18 PM

  షాకింగ్: అప్పట్లో పవన్ తో ఆగిందే... ఇప్పుడు చిరుతో!

  ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.  

 • undefined

  Entertainment News25, Apr 2020, 4:39 PM

  18 ఏళ్ల తరువాత రీమేక్‌.. ఇప్పుడు చూస్తారా..?

  టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ హీరోగా పరిచయం అయిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. తమిళ్‌లో ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే ఈ సినిమా హీరో రవి పేరు జయం రవిగా మారిపోయింది.

 • Uppena

  Entertainment23, Apr 2020, 10:38 AM

  బిజినెస్ గేమ్ ?'ఉప్పెన' ఉప్పు ఎవరందించారు?

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో  ఓ వార్త ఒకటి బయిటకు వచ్చి మీడియాలో హల్ చల్ చేస్తోంది.