Raviteja  

(Search results - 275)
 • undefined

  EntertainmentApr 9, 2021, 9:35 AM IST

  రవితేజ ఖిలాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

  మే 28న ఖిలాడి గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఈనెల 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

 • undefined

  EntertainmentApr 1, 2021, 3:41 PM IST

  రజనీకి చిరు, మోహన్‌బాబు, పవన్‌, వెంకీ, మహేష్‌, బోనీ కపూర్‌, రవితేజ..తారల అభినందనలు

  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రజనీకి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడంతో సినీ పెద్దలు ఆయన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి, బోనీ కపూర్‌, రాఘవ లారెన్స్, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, లారెన్స్, ఇలా అనేక మంది తారలు రజనీకి విషెస్‌ తెలిపారు.

 • undefined

  EntertainmentMar 30, 2021, 11:22 AM IST

  రవితేజ ఖిలాడి కి కరోనా దెబ్బ.. అర్థాంతరంగా ఆగిపోయిన షూటింగ్!

  రవితేజ స్పీడ్‌కు కరోనా వైరస్ బ్రేక్ వేసింది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి చిత్ర షూటింగ్ ఆగిపోయింది.  కొద్దిరోజుల క్రితం ఖిలాడి షూటింగ్‌ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఇటలీ షెడ్యూల్‌ దాదాపు పూర్తయ్యే తరుణంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

 • KRACK

  EntertainmentMar 25, 2021, 5:28 PM IST

  టీవీల్లోనూ “క్రాక్” ...కేక పెట్టించింది


  రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌  హీరోయిన్. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కేవలం 50 శాతం సీటింగ్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచడమే కాకుండా రవితేజ కు కూడా ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 'క్రాక్' సినిమా ఆహాలో స్ట్రీమ్ చేస్తే అక్కడా పెద్ద హిట్టైంది. స్ట్రీమ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో భారీ వ్యూస్‌తో దూసుకుపోయింది ‘క్రాక్’‌.
   

 • <p>Faria Abdullah</p>

  EntertainmentMar 21, 2021, 3:51 PM IST

  ‘జాతిరత్నాలు’ హీరోయిన్ నెక్ట్స్ ఖరారు.. స్టార్ హీరోతోనే


  ఈమద్య కాలంలో ఉప్పెన తర్వాత ఆ స్దాయి సక్సెస్ ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.ఫుల్‌ లెంగ్త్‌ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ కు, అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే  సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్‌ బిజీ అయ్యారు. 

 • undefined

  EntertainmentMar 17, 2021, 12:27 PM IST

  స్పోర్ట్స్ ట్రాక్ లో ఇటలీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ... ఆ హీరోతో అక్కడ ఫుల్ బిజీ!

  హాట్ యాంకర్ అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. వెండితెరపై ఆమె ఫుల్ బిజీ అయ్యారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు.  అనసూయ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తున్నారు. 
   

 • <p>student</p>

  Andhra PradeshMar 16, 2021, 6:29 PM IST

  ఈత సరదా: గల్లంతైన 7వ తరగతి విద్యార్ధి


  గల్లంతైన విద్యార్ధిని  ఎనికెపాడు గ్రామానికి చెందిన కొమిరితేజగా గుర్తించారు.  తేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విద్యార్ధి కోసం గాలిస్తున్నారు.

 • <p style="text-align: justify;">Recently, 32-year-old Ileana conducted an 'Ask Me Anything' session on Instagram. In this drill, celebs interact with their fans, in question and answer format.</p>

  EntertainmentMar 9, 2021, 7:16 PM IST

  ‘నా శరీరంలో ఆ పార్ట్స్ నాకు కూడా నచ్చవు’ :ఇలియానా

  గోవా బ్యూటీ ఇలియానా మన తెలుగుని విడిచి చాలా కాలం అయినా మనవాళ్లు మర్చిపోవటం లేదు. ఎప్పుడూ తెలుగు మీడియాలో ఏదో ఒక వార్తలో ఆమె ఉంటోంది. ఆమె గురించి ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా అది తెలుగులోకి వస్తోంది.  ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. అయితే ఆ మధ్యన రవితేజతో నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. అయితే ఆ పెట్టే ఫొటోలను జనం బాగా ట్రోల్ చేస్తున్నారట. ఈ విషయం ఆమే చెప్తోంది. ఓ ఇంటర్వూలో ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది. 
   

 • KRACK

  EntertainmentFeb 24, 2021, 6:40 PM IST

  'క్రాక్' క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

  కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ తెరిపించి,దుమ్ము రేపింది. అంతకు ముందు కొన్ని సినిమాలు రిలీజైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే క్రాక్ లో ఉన్న కిక్ ఇచ్చే కంటెంట్ తో బాక్సాఫీసు బ్రద్దలైంది. దానికి తోడు సంక్రాంతి సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో క్రాక్ దూసుకుపోయింది.  ఫిప్టీ పర్శంట్ సీటింగ్ కెపాసిటీతోనూ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుని ఫైనల్ రన్ ని పూర్తి చేసుకుంది. 

 • undefined

  EntertainmentFeb 24, 2021, 9:50 AM IST

  క్రాక్ దర్శకుడుతో బాలయ్య మూవీ!

  రవితేజ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన క్రాక్ మూవీ లాక్ డౌన్ తరువాత మొదటి హిట్ చిత్రంగా నిలిచింది. క్రాక్ మూవీ కలెక్షన్స్ చిత్ర పరిశ్రమకు ఎంతో సంతోషం పంచాయి. తెలుగు పరిశ్రమ మరలా గాడిన పడిందన్న నమ్మకం తెచ్చింది క్రాక్ మూవీ. క్రాక్ మూవీ టేకింగ్ చూసిన చాలా మంది నిర్మాతలు గోపీచంద్ కి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. కాగా బాలకృష్ణతో ఆయన మూవీ చేయనున్నారని కథనాలు రావడం జరిగింది. 
   

 • undefined

  EntertainmentFeb 23, 2021, 2:01 PM IST

  ఎన్టీఆర్ వదులుకునన్న బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్ట్...  చేసుంటే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడ ఉండేదో!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఆయన ఒకరిగా ఉన్నారు. నందమూరి నటవారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, తాతకు తగ్గ మనవడు అనిపించాడు. అతి తక్కువ కాలంలో మాస్ హీరోగా ఎదిగిన హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్... స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో 2003 నాటికి స్టార్ హీరో అయ్యారు. అద్భుత నటన, నృత్యం, డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ ని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఎన్టీఆర్ కొన్ని సూపర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఎన్టీఆర్ ఖాతాలో పడితే ఎన్టీఆర్ టాలీవుడ్ నంబర్ వన్ గా టాప్ పొజిషన్ లో ఉండేవారు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రాలేమిటో చూద్దాం.. 
   

 • undefined

  EntertainmentFeb 21, 2021, 7:22 PM IST

  రవితేజ జోరు మామూలుగా లేదుగా.. మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌..

  ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

 • undefined

  EntertainmentFeb 16, 2021, 5:02 PM IST

  మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి

  హాస్యనటుడు రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మానందం, మంచు లక్ష్మి, అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ, సంపూర్నేష్‌ బాబు తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • undefined

  EntertainmentFeb 15, 2021, 7:38 PM IST

  శృంగార తారగా రవితేజ ఐటెమ్‌ భామ అప్పరా రాణి..పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోస్‌

  వాలెంటైన్స్ డే వేళ రవితేజ ఐటెమ్‌ భామ అప్సరా రాణి అందాల విందు వడ్డించింది. ఐటెమ్‌ సాంగ్‌ ఫోటోలను పంచుకుంటూ కిర్రాక్‌ పుట్టిచ్చింది. ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఈ అమ్మడు ఇలా అందాల విస్పోటనం చేసింది. ప్రస్తుతం అప్సరా రాణి హాట్‌ ఫోటోలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లని మతిపోగొడుతున్నాయి. 

 • undefined

  EntertainmentFeb 9, 2021, 5:03 PM IST

  `బిగ్‌బాస్‌5`లోకి టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు ఎంట్రీ ?

  టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయ్యారు దుర్గారావు. ఇప్పుడాయన్ని టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు అని పిలుస్తున్నారంటే ఆయన ఎంతగా పాపులారిటీని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఇంటర్వ్యూలు, టీవీ షోస్‌లో సందడి చేస్తున్నారు దుర్గారావు జోడి. ఇటీవల రవితేజ నటించిన `క్రాక్‌` చిత్రంలో కాసేపు మెరిశాడు దుర్గారావు,