Minor Girl Rape case: మహిళల, చిన్నారుల రక్షణ కోసం ఎన్నికఠిన తర చట్టాలను తెచ్చినా.. అఘాత్యాలు ఆగడం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలో ఓ బాలికపై ఓ పుస్తక రచయిత పశువులా ప్రవర్తించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బడంగ్పేట్ పరిధిలో జరిగింది.