Search results - 299 Results
 • rrr

  ENTERTAINMENT18, Feb 2019, 7:58 PM IST

  RRR: పలుకే బంగారమాయెనా?

  బాహుబలిని మించిన బడ్జెట్ లో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ RRR ప్రాజెక్ట్ కి సంబంచిన అసలైన విషయాలు కొంచెం కూడా తెలియలేదు. ఏవో రూమర్స్ వస్తున్నా వాటిపై కూడా జక్కన్న అసలు స్పందించడం లేదు. 

 • ram charan

  ENTERTAINMENT16, Feb 2019, 1:54 PM IST

  రామ్ చరణ్ మేనేజర్ కి గిఫ్ట్ గా కాస్ట్లీ ఫ్లాట్!

  రామ్ చరణ్ కి చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్నాడు ప్రవీణ్. సినిమా ఇండస్ట్రీలో అతడి పేరు అందరికీ తెలుసు. చరణ్ కి మేనేజర్ గా వ్యవహరించి చిరుకి కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. 

 • rrr

  ENTERTAINMENT15, Feb 2019, 5:12 PM IST

  #RRR లీక్: వెయ్యి మందితో చరణ్ ఫైట్.. సీన్ వెనుక కథ

  రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.  ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్  ఆర్ఎఫ్సీలో జ‌రుగుతుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ ని రీసెంట్ గా తెరకెక్కించారట. 

 • sukumar

  ENTERTAINMENT15, Feb 2019, 12:13 PM IST

  అఖిల్, సుకుమార్ ప్రాజెక్టు సెట్ చేసింది ఆ స్టార్ హీరోయేనా..?

  మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అభిమానులు ఎదురచూస్తున్న వేళ.. ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అఖిల్ తో ఆయన సినిమా చేస్తున్నారని, ఆ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వినపడుతోంది. 

 • naveen chandra

  ENTERTAINMENT14, Feb 2019, 11:37 AM IST

  ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పై కుర్రహీరో సెన్సేషనల్ కామెంట్స్!

  యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన 'హీరో హీరోయిన్' సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మా ఎన్టీఆర్ సినిమానే పైరసీ చేస్తావా అంటూ హీరో చొక్కా పట్టుకుంటారు ఫ్యాన్స్. 

 • ram charan

  ENTERTAINMENT14, Feb 2019, 10:41 AM IST

  'RRR' సర్పైజ్: మూడు గెటప్స్ తో రామ్ చరణ్ రచ్చ

  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఊరిస్తోంది. 

 • ram charan

  ENTERTAINMENT12, Feb 2019, 4:11 PM IST

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 • tollywood

  ENTERTAINMENT12, Feb 2019, 3:03 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్.. అనవసరంగా ఇరుక్కున్నాడు

  కాంట్రవర్సీ ప్రాజెక్టులను.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథలను టచ్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇక బయోపిక్ ని తాకలంటే తెగించే ధైర్యంతో పాటు ఛాలెంజింగ్ గా తీసుకొని అందరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తెరకెక్కించాలి. అయితే దర్శకుడు క్రిష్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది..గతంలో ఎప్పుడు లేని విధంగా క్రిష్ చేసిన సినిమా దారుణంగా బెడిసికొట్టింది. 

 • rrr

  ENTERTAINMENT11, Feb 2019, 9:21 AM IST

  ఆర్ ఆర్ ఆర్: ఇది ఇంకో రూమరా? లేక నిజమేనా?

  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు చేయనున్నారనే విషయమై ఇప్పటిదాకా క్లారిటీ లేదు.  

 • Sye Raa Narasimha Reddy

  ENTERTAINMENT9, Feb 2019, 4:30 PM IST

  'సై రా'లో మరో మెగా హీరోకి ఛాన్స్!

  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు నటిస్తున్నారు. 

 • rrr

  ENTERTAINMENT9, Feb 2019, 1:48 PM IST

  చరణ్ కోసం అలియా.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ తార!

  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందో.. అప్పటినుండి సినిమాకు సంబంధించి చాలా గాసిప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. 

 • ram charan

  ENTERTAINMENT8, Feb 2019, 4:57 PM IST

  తారక్ లేకుండా 1000మందితో చరణ్ యుద్ధం

  టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR మొదటి షెడ్యూల్ అనంతరం కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇక సెకండ్ షెడ్యూల్ మొదలెట్టినప్పటి నుంచి రెస్ట్ తీసుకోవడం లేదు. రీసెంట్ తారక్ సంబందించిన కొన్ని హెవీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. 

 • ram charan

  ENTERTAINMENT8, Feb 2019, 10:38 AM IST

  బోయపాటి-దానయ్య వివాదం: చరణ్ కి చిరు క్లాస్!

  'వినయ విధేయ రామ' సినిమాకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే.దీనికి కారణం రామ్ చరణ్ బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని అడిగాడు. 

 • botyapati srinu

  ENTERTAINMENT8, Feb 2019, 9:38 AM IST

  వివాదం ముదిరింది: లెక్కలు చూపమన్న బోయపాటి

  బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టిన రామ్ చరణ్ డెసిషన్ గొడవలు తెచ్చి పెట్టింది. 

 • botyapati srinu

  ENTERTAINMENT6, Feb 2019, 1:52 PM IST

  రామ్ చరణ్ లెటర్ తో బోయపాటి అప్సెట్!

  'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.