MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Ram Charan: రాంచరణ్ బలైపోయాడు, క్రేజీ హీరో తప్పించుకున్నాడు.. లేకుంటే ఇంకో 300 కోట్లు ఢమాల్

Ram Charan: రాంచరణ్ బలైపోయాడు, క్రేజీ హీరో తప్పించుకున్నాడు.. లేకుంటే ఇంకో 300 కోట్లు ఢమాల్

Ram Charan and Shankar Game Changer Movie: రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలై ఎంతలా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిరాశ పక్కన పెడితే నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చింది. డైరెక్టర్ శంకర్ ఈ మధ్యన ఏమాత్రం కలసి రావడం లేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 02 2025, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ram Charan

Ram Charan

Ram Charan and Shankar Game Changer Movie:రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి విడుదలై ఎంతలా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిరాశ పక్కన పెడితే నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చింది. డైరెక్టర్ శంకర్ ఈ మధ్యన ఏమాత్రం కలసి రావడం లేదు. రోబో నుంచి శంకర్ తన స్టైల్ మార్చి విజువల్ భారీగా ఉండే చిత్రాలు మొదలు పెట్టారు. రోబో ఒక్కటి వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఐ డిజాస్టర్, 2.0 కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Game Changer Movie

Game Changer Movie

ఇక మళ్ళీ శంకర్ తన పాత పద్దతికి వచ్చారు. అవినీతి నిర్మూలన అంశాలు ఉన్న భారతీయుడు 2 చిత్రాన్ని గత ఏడాది తెరకెక్కించారు. భారతీయుడు 2 ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా 250 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ డబ్బంతా వృధా అయినట్లే. ఆరు నెలల వ్యవధిలో శంకర్ నుంచి విడుదలైన మరో చిత్రం గేమ్ ఛేంజర్. 

 

34
shankar

shankar

ఈ చిత్రాన్ని దిల్ రాజు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఆ డబ్బు కూడా వృధా అయింది. అయితే ఒక క్రేజీ హీరో మాత్రం శంకర్ నుంచి తప్పించుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ తో శంకర్ అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అనౌన్స్ చేశారు కూడా. 

 

44
Ranveer Singh and Shankar

Ranveer Singh and Shankar

అపరిచితుడు రీమేక్ కనుక తెరకెక్కి ఉంటే మరో 300 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యేది. ఎందుకంటే శంకర్ తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయరు. అదే జరిగి ఉంటే ఆ చిత్ర రిజల్ట్ ఎలా ఉండేదో చెప్పనవసరం లేదు. ఎందుకంటే రీమేక్ చిత్రాలకు కాలం చెల్లింది. పైగా అపరిచితుడు 20 ఏళ్ళ క్రితం చిత్రం. దేశం మొత్తం ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఏదో ఒక రూపంలో చూసేసి ఉంటారు.  నిమిషంలో రీమేక్ చిత్రం వద్దని రణ్వీర్ సింగ్ తప్పుకున్నారు. లేకుంటే మరో 300 కోట్లు వృధా అయ్యేది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
Recommended image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Recommended image3
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved