MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: అమ్మాయి విషయంలో రామ్‌ చరణ్‌ వీక్‌నెస్‌ ఏంటో తెలుసా? ఇప్పటికీ అదే ఫీలింగ్‌

Ram Charan: అమ్మాయి విషయంలో రామ్‌ చరణ్‌ వీక్‌నెస్‌ ఏంటో తెలుసా? ఇప్పటికీ అదే ఫీలింగ్‌

Ram Charan: రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. మ్యారేజ్‌ అయ్యింది, కూతురు క్లీంకార కూడా జన్మించింది. కానీ ఆయనలో అమ్మాయిల విషయంలో ఓ వీక్‌నెస్‌ ఉందట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 05 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

Ram Charan: మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ ఇటీవల `గేమ్‌ ఛేంజర్‌` సినిమాతో పెద్ద ఫెయిల్యూర్‌ని చవిచూశారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పెద్ద డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. ఏకంగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. సంక్రాంతి సీజన్‌, రామ్‌ చరణ్‌ ఇమేజ, శంకర్‌ డైరెక్షన్‌, భారీ కాస్టింగ్‌ కూడా ఈ మూవీని కాపాడలేకపోయాయి. నిర్మాతలకు దారుణమైన నష్టాలను తీసుకొచ్చాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
RamCharan

RamCharan

నెమ్మదిగా ఈ మూవీ ఇచ్చిన షాక్‌ నుంచి బయటపడుతున్న రామ్‌ చరణ్‌.. నెక్ట్స్ సినిమా షూటింగ్‌లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆరసీ16` పేరుతో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది.  ఈ మూవీ షూటింగ్‌ లో రామ్‌ చరణ్‌ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌ డ్రాప్‌లో పీరియడ్‌ మూవీగా తెరకెక్కుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. క్రికెట్‌ ప్రధానంగా సాగుతుందట. ఇందులో రామ్‌ చరణ్‌తోపాటు కన్నడ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

35
RamCharan

RamCharan

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన అమ్మాయిలకు సంబంధించి ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. లేడీస్‌కి సంబంధించి తనలో ఉన్న వీక్‌నెస్‌ని వెల్లడించారు చరణ్‌. ఆయనకు అమ్మాయిలంటే సిగ్గు అట. వారితో ఈజీగా మూవ్‌ కాలేదట. స్కూల్‌, కాలేజీలో కూడా అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదట. తనంతట తాను అమ్మాయిలతో మాట్లాడటమనేది కలే అని తెలిపారు చరణ్‌. 

45

కాలేజీలో ఉన్నప్పుడు కూడా అమ్మాయిల జోలికి వెళ్లేవాడు కాదట. తన పనేదో తానుచూసుకుని వచ్చేవాడట. ఇప్పటికీ ఆ వీక్‌నెస్‌ ఉందని, ఇప్పుడు కూడా అమ్మాయిలతో మాట్లాడటమంటేకాస్త సిగ్గుగా ఉంటుందన్నారు చరణ్‌. అయితే సినిమాల్లో మాత్రం తప్పదు కాబట్టి, ముందు నుంచే ప్రిపేర్‌ అవుతాం కాబట్టి వారితో మాట్లాడుతుంటాను అని వెల్లడించారు రామ్‌ చరణ్‌.  

55
RamCharan

RamCharan

రామ్‌ చరణ్‌ 2012లో అపోలో ఆసుపత్రి అధిపతి ప్రతాప్‌ సి రెడ్డి మనవరాలు ఉపాసననిపెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి రెండేళ్ల క్రితం కూతురు క్లీంకార జన్మించారు. ఇప్పటి వరకు కూతురుని పరిచయం చేయలేదు చరణ్‌. ఆమె నాన్న అని పిలిచినప్పుడు పరిచయం చేస్తానని తెలిపారు.

read  more: Chiranjeevi: సందీప్‌ రెడ్డి వంగా ఆఫీస్‌లో ఉన్న చిరంజీవి ఫోటో ఏ సినిమాలోనిదో తెలుసా? ఫోటో వెనుక స్టోరీ!

also read: Vijay-Ajith: ప్రీ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రాలు.. విజయ్‌, రజనీ, అజిత్‌ ఎవరు టాప్‌ ?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved