Petrol Pump Scams: పెట్రోల్ బంకుల్లో కొత్త మోసం బయట పడింది. ఆపరేటర్ జీరో నుంచి పెట్రోల్ కొట్టినా అందులోనూ మోసం జరుగుతోందని కొందరు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి కొన్ని పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 'జంప్ ట్రిక్' మోసం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.