ntr Prashanth neel movie cast and crew: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.