Search results - 130 Results
 • మహావీర్ కర్ణ: హిస్టారికల్ పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 300కోట్లు ఖర్చు చేయనున్నారు.

  ENTERTAINMENT24, May 2019, 1:03 PM IST

  స్టార్ హీరోకి డైరెక్టర్ వార్నింగ్!

  దర్శకుడు బాలాకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలని ఆరాటపడుతుంటారు. అటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. 

 • sarath kumar

  ENTERTAINMENT17, May 2019, 3:15 PM IST

  శరత్ కుమార్, రాధారవిలకు కోర్టు సమన్లు!

  నటుడు శరత్ కుమార్, రాధారవికి కాంచీపురం కోర్టు నోటీసులు అందించింది. ఈ నెల 20న కాంచీపురం కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

 • ravi prakash

  Telangana11, May 2019, 10:11 PM IST

  టీవీ 9 ఫోర్జరీ కేసు: రవిప్రకాష్ కు మరోసారి పోలీసుల నోటీస్

  సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్‌ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు.

 • nagesh and VH

  Telangana11, May 2019, 6:10 PM IST

  వీహెచ్‌తో గొడవ: నగేశ్‌కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు

  హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, యువ నేత నగేశ్‌ మధ్య జరిగిన గొడవపై టీపీసీసీ సీరియస్ అయ్యింది.  దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నగేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

 • navjot singh sidhu

  Lok Sabha Election 201911, May 2019, 3:09 PM IST

  మారని సిద్ధూ, మళ్లీ మోడీపై వ్యాఖ్యలు: ఈసీ నోటీసులు

  ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఈసీ నోటీసులో పేర్కొంది.

 • surendrababu

  Andhra Pradesh10, May 2019, 1:28 PM IST

  ఆర్టీసీకి వేల కోట్ల అప్పు ఉంది, సమ్మెపై చర్చిస్తున్నాం: ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

  మెుత్తానికి ఆర్టీసీకి రూ6,000 కోట్లు వస్తుంటే రూ.6800 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అయినప్పటికీ తాము ఆర్టీసీ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది రూ.1200 కోట్లు నష్టం వస్తే ఈ ఏడాది రూ.1000 కోట్లకు తగ్గించామని తెలిపారు.   

 • Ravi prakash

  Telangana9, May 2019, 6:28 PM IST

  ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

  టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ శుక్రవారం నాడు పోలీసుల విచారణకు హాజరౌతారా లేదా అనేది ప్రస్తుతం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు రవి ప్రకాష్  ఇంటికి నోటీసులు జారీ చేశారు.
   

 • Ravi prakash

  Telangana9, May 2019, 3:21 PM IST

  రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌తో పాటు సీనీ నటుడు శివాజీ‌కి హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు నోటీసులు జారీ చేశారు.  రవిప్రకాష్ భార్య ఈ నోటీసులను  తీసుకొన్నారు.
   

 • apsrtc

  Andhra Pradesh9, May 2019, 12:18 PM IST

  ఆర్టీసీలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్

  నష్టాల పేరుతో ఆర్టీసీ కార్మికులను కుదించడంతోపాటు అద్దె బస్సులను పెంచడాన్ని నిరసిస్తూ సమ్మె నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతో ఈనెల 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 
   

 • IT Raid

  Telangana4, May 2019, 6:39 PM IST

  తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు: ఆస్తుల పెరుగుదలపై వివరణ కోరిన ఐటీ

  ఎన్నికల కమిషన్‌కు, ఆదాయ పన్ను శాఖకు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ లపై విచారించిన ఐటీ శాఖ పలువురు ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై ఆరా తీసింది. 2014 ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచిన ఆస్తులు, 2018 ముందస్తు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరచిన ఆదాయాలను వెరిఫికేషన్న చేసిన ఐటీ శాఖ పలువురికి నోటీసులు జారీ చేసింది. 

 • NATIONAL3, May 2019, 1:27 PM IST

  చౌకీదార్ చోర్ వివాదం: ప్రియాంక గాంధీకి నోటీసులు

  చౌకీదార్ చోర్ వివాదం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీనే కాదు ఆయన సోదరి ప్రియాంక గాంధీకి చిక్కులు తెచ్చి పెట్టింది.

 • Rahul Gandhi

  NATIONAL2, May 2019, 11:33 AM IST

  మోడీ సర్కార్‌పై వ్యాఖ్యలు: రాహుల్‌కు ఈసీ నోటీసులు

  చౌకీదారు వివాదం విషయంలో   కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.  మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు  జారీ చేసింది.ః
   

 • రాయపాటి అలబూనిన విషయాన్ని తెలుసుకొన్న వెంటనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాయపాటి ఇంటికి చేరుకొన్నారు. మరో వైపు రాయపాటిని బుజ్జగించేందుకు గాను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడ రంగంలోకి దిగారు. రాయపాటిని బుజ్జగిస్తున్నారు.

  Andhra Pradesh30, Apr 2019, 11:35 AM IST

  నాకు సంబంధం లేదు, నోటీసులిచ్చారు: సీబీఐపై హెకోర్టుకెక్కిన సుజనా

  రుణాల ఎగవేత, నిధుల మళ్లీంపు వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ జారీ చేసిన సమన్లపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.

 • rahul gandhi

  NATIONAL30, Apr 2019, 11:19 AM IST

  పౌరసత్వం చిక్కుల్లో రాహుల్ గాంధీ: నోటీసులు జారీ

   కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. పౌరసత్వంపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 • sachin and laxman

  SPORTS25, Apr 2019, 12:02 PM IST

  సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. రెండు పదవుల్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటీవల గంగూలీకి అంబుడ్స్ మన్ కమిటీ నోటీలు జారీ చేసిన సంగతి  తెలిసిందే