New Record  

(Search results - 44)
 • Pawan Kalyan

  News3, Mar 2020, 10:11 PM IST

  పవన్ 'వకీల్ సాబ్' ఆల్ ఇండియా రికార్డ్.. తమిళ హీరోల రికార్డులు గల్లంతు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మేలో రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

 • electricity

  Telangana28, Feb 2020, 6:57 PM IST

  రికార్డు: ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక అద్భుత విజయాలతో ముందుకు పోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 

   

 • undefined

  Tech News13, Feb 2020, 11:53 AM IST

  వాట్సాప్ సరికొత్త​ రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యధికమంది వాడుతున్న యాప్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 200 కోట్ల మందికి చేరింది.

 • undefined

  NATIONAL31, Jan 2020, 11:15 AM IST

  ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయం: రాష్ట్రపతి కోవింద్


  నవ భారత్ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  చెప్పారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

   


   

 • england team

  SPORTS25, Jan 2020, 3:20 PM IST

  ఒక్క సింగిల్ తో ఇంగ్లాండ్ 5లక్షల పరుగులు!

  ఇంగ్లాండ్ జట్టు మరో సరికొత్త రికార్డును అందుకుంది. క్రికెట్ కి జన్మనిచ్చిన బ్రిటిష్ టీమ్ సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది.

 • pakistan

  Cricket25, Jan 2020, 12:24 PM IST

  టీ20ల్లో పాక్ జోరు.. నెంబర్ వన్ స్థానం కైవసం!

  క్రికెట్ పై ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది అంటే అది టీ20ల ప్రభావమనే చెప్పాలి. జనాలకు మంచి కిక్కుస్తున్న ఈ ఫార్మాట్ పై అన్ని దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఏ పర్యటనకు వెళ్లినా నేషనల్ టీమ్స్ టీ20 మ్యాచ్ ఆడకుండా రావడం లేదు. అయితే 2004 నుంచి మొదలైన ఈ ఫార్మాట్ లో అన్ని దేశాలకంటే ఎక్కువ టీ20 మ్యాచ్ లు ఆడిన దేశంగా పాకిస్థాన్ నిలిచింది.

 • allu arjun

  News20, Jan 2020, 3:25 PM IST

  మెగాస్టార్ రికార్డ్ ని బ్రేక్ చేసిన బన్నీ!

  మహేష్ బాబు - అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 100కోట్ల షేర్స్ ని దాటేసి అందరికి షాకిచ్చింది.

 • సరిలేరు నీకెవ్వరు: 13.5కోట్లు

  News10, Jan 2020, 8:37 AM IST

  'సరిలేరు నీకెవ్వరు': కేరళలో మహేష్ న్యూ రికార్డ్

  మహేష్ బాబు ఈ సంక్రాంతికి మినిమమ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రిన్స్ కెరీర్ లోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా దేశమంతా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ అయితే బాగానే ఉంది. సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

 • సరిలేరు నీకెవ్వరు (జనవరి 11) - మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి మహేష్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. విజయశాంతి రీఎంట్రీ ఇలా సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  News9, Jan 2020, 3:39 PM IST

  అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సరిలేరు నీకెవ్వరు!'

  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలను కూడా భారీగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక ఎప్పటిలానే యూఎస్ లో మహేష్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సారి యూఎస్ లో మహేష్ సినిమా సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. 

 • undefined

  Hyderabad2, Jan 2020, 9:39 PM IST

  న్యూ ఇయర్ లో అడుగుపెడుతూనే... హైదరాబాద్ మెట్రో రికార్డు మోత

  హైదరాబాద్ మెట్రో 2019సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2020  సంవత్సరంలో అడుగు పెడుతూనే సరికొత్త రికార్డు సృష్టించింది.  

 • mutual funds new record

  business26, Dec 2019, 11:45 AM IST

  మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో కొత్త రికార్డు...అదనంగా 4 లక్షల కోట్లు...

  మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ చరిత్రలో ఈ ఏడాది ఒక రికార్డు నమోదు కానున్నది. సెబీ చర్యలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతో 2019లో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోకి అదనంగా రూ.4 లక్షల కోట్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నారు.
   

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 11:03 AM IST

  విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

  కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

 • బిగిల్ - రూ.300 కోట్లు

  News17, Dec 2019, 8:09 AM IST

  బాహుబలి2 రికార్డ్ ని బ్రేక్ చేసిన విజయ్..!

  బాక్స్ ఆఫీస్ హీరోల్లో ఒకరైన విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్ సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడు పాత రికార్డులను కుదిపేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మాతలకు అలాగే బయ్యర్స్ కి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందించింది. 

 • सुबह 10: 42 : सामना में राज्यपाल पर निशाना साधते हुए लिखा गया, एक भगत सिंह स्वतंत्रता के लिए फांसी पर चढ़ गए, वहीं दूसरे ने रात के अंधेरे में लोकतंत्र को फांसी पर लटका दिया। सुप्रीम कोर्ट ने कहा कि महाराष्ट्र विधानसभा में मुख्यमंत्री देवेंद्र फडणवीस बुधवार को बहुमत साबित करें।

  NATIONAL28, Nov 2019, 5:36 PM IST

  సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

  సీఎం పదవి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోల్పోయారు గానీ ఆయన పేరిట ఓ అరుదైన రికార్డు మాత్రం సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ కాలం పాటు సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 

 • new record of rowdy baby song

  News17, Nov 2019, 5:34 PM IST

  సాయి పల్లవి రౌడీ బేబీ మరో న్యూ రికార్డ్.. ఫాస్టెస్ట్ 700

  సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఒకే ఒక్క పాటతో పూర్తిగా అర్థమైపోయింది. ధనుష్ తో చిందులేసిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే 700 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది.  అత్యంత వేగంగా 700మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ఇండియన్ సాంగ్ గా రౌడీ బేబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చూస్తుండగానే రోజురోజుకు పాటకు వ్యూస్ సంఖ్య పెరుగుతూ వస్తోంది.