Nagarjuna Akkineni  

(Search results - 61)
 • Nagarjuna will attend press meet for Bigg Boss 5 ?

  EntertainmentSep 1, 2021, 2:50 PM IST

  నాగార్జున ప్రెస్ మీట్ పెడితే ఇబ్బందులు తప్పవా ?

  కింగ్ నాగార్జున త్వరలో బిగ్ బాస్ 5 షోతో తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 సీజన్లకు నాగార్జున విజయవంతంగా హోస్ట్ గా చేశారు.

 • Wild Dog US premiere review: Nagarjuna, Dia Mirza starrer releases amid high expectations
  Video Icon

  EntertainmentApr 2, 2021, 12:02 PM IST

  వైల్డ్ డాగ్‌ రివ్యూ: ఎట్టకేలకు నాగ్ హిట్ కొట్టి రిలాక్సయినట్టేనా..?

  నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్రానికి అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. 

 • Nagarjuna Akkineni To Fans On Apple Products jsp

  EntertainmentDec 9, 2020, 7:47 PM IST

  యాపిల్ ప్రోడక్ట్స్ పై నాగ్ సీరియస్,నెటిజన్లు కామెంట్స్

  యాపిల్‌ సేవలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా నాగ్‌.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్‌ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయి. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని నాగ్‌ పేర్కొన్నారు. అయితే, తన కోపానికి గల కారణాన్ని మాత్రం నాగ్‌ బయటపెట్టలేదు.
   

 • Nagarjunas Bigg Boss Telugu 4 promo goes air

  EntertainmentAug 13, 2020, 10:23 AM IST

  'బిగ్ బాస్' ప్రొమోలో నాగ్, నవ్వించే కామెంట్స్‌

  ఇక ప్రోమోలో నాగార్జున గెటప్ డిఫరెంట్ గా ఉంది. ముసలి వయసులో ఉన్నట్లు కనిపిస్తూ టెలిస్కోప్ తో దొంగ చూపులు చూసేస్తున్నడు. మధ్య మధ్యలో ముసి ముసిగా నవ్వుకుంటూ.. గోపి అనేశారు. అంటే గోపి గోడ మీద పిల్లి. 

 • Tollywood Celebs Who Failed To Follow Their Father's Legacy

  NewsMar 7, 2020, 9:42 AM IST

  ఎంత సపోర్ట్ ఉన్నా.. టాలెంట్, లక్ లేకుంటే ఇదీ పరిస్థితి!

  పెద్ద ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రానా హీరోలు కాలేరు. 

 • Minister Talasani Meets Chiranjeevi And Nagarjuna

  NewsFeb 4, 2020, 6:14 PM IST

  టాలీవుడ్ లో బిగ్ ఇష్యూ.. చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ!

  సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచుగా సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ టాలీవుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా తలసాని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

 • Nagarjuna Akkineni to romance Dia Mirza in his next film Wild Dog

  NewsJan 24, 2020, 5:31 PM IST

  బాలీవుడ్ హీరోయిన్ తో 'వైల్డ్ డాగ్' రొమాన్స్!

  కింగ్ నాగార్జున చివరగా నటించిన మన్మథుడు 2చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రాహుల్ రవీంద్రన్ దర్శత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నాగ్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నాగార్జున ఓ డిఫెరెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నాగార్జున తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

 • Justice for disha : akkineni nagarjuna, akhil tweets

  NewsDec 6, 2019, 11:27 AM IST

  justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం 
  తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

 • Kajal Aggarwal to romance with king Nagarjuna

  ENTERTAINMENTNov 27, 2019, 8:19 PM IST

  కాజల్ అగర్వాల్ రేర్ ఫీట్.. అతడి తండ్రితో రొమాన్స్!

  అప్పట్లో టాలీవుడ్ లో అతిలోక సుందరి శ్రీదేవి ఓ సంచలనం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో రొమాన్స్ చేసిన శ్రీదేవి.. వారి తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సరసన కూడా నటించింది.

 • nagarjuna special planing for manam combination

  NewsNov 27, 2019, 3:08 PM IST

  మరోసారి 'మనం' కాంబినేషన్.. నాగ్ స్పెషల్ ప్లాన్

  ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి సినిమా చేసి సక్సెస్ అందుకున్న ఈ జంట ఆ తరువాత ప్రేమించుకొని వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చైతు - సమంతా నటించిన ప్రతి సారి ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆటో నగర్ సూర్య తప్పితే మిగతా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. 

 • Star heroes who have failed as producer

  NewsNov 26, 2019, 10:38 AM IST

  నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న హీరోలు (రీసెంట్ మూవీస్)

  ఇటీవల కాలంలో హీరోలు నిర్మాతలుగా మారి నచ్చిన కథలను సొంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఎవరో ఒకరు మాత్రమే అందులో సక్సెస్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా నష్టాలతో దెబ్బతిన్న స్టార్స్ పై ఒక లుక్కేద్దాం. 

 • Nagarjun questions Rekha on her beauty

  NewsNov 18, 2019, 3:03 PM IST

  అందంపై నాగార్జున ప్రశ్న: తొలి సినిమా అది కాదంటూ రేఖ

  ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారని ఆయన రేఖను ప్రశ్నించారు. దానికి రేఖ సమాధానమిస్తూ మీరు ఇంత అందంగా లేరా అని ఎదురు ప్రశ్న వేశారు. 

 • Megastar Chiranjeevi about her mother Anjana Devi

  NewsNov 18, 2019, 7:55 AM IST

  మెగాస్టార్ చిరంజీవి తన తల్లి గర్భంలో ఉండగా.. ఇంత పిచ్చి అభిమానమా..!

  తెలుగు చలన చిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవిది తిరుగులేని ప్రస్థానం. చిన్న పాత్రలతో ప్రారంభమైన చిరంజీవి కేరీర్ మెగాస్టార్ గా అగ్రస్థానానికి చేరుకునే వరకు కొనసాగింది. 

 • bigg boss 4 telugu host rumors in tollywood

  NewsNov 4, 2019, 1:48 PM IST

  bigg boss 4: మరోసారి నాగార్జున షోకి ఎసరెట్టిన మెగాస్టార్

  షో ముగిసిన కొన్ని గంటలకే బిగ్ బాస్ 4 కి సంబందించిన రూమర్స్ మొదలవుతున్నాయి. నెక్స్ట్ సీజన్ హోస్ట్ ఎవరనేదానిపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.  హోస్ట్ గా మెగాస్టార్ చిరాంజీవి దాదాపు ఫిక్స్ అయినట్లే అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 

 • Bigg Boss 3: Anchor Suma Deepavali Hungama

  NewsOct 29, 2019, 12:10 AM IST

  Bigg Boss 3: ఫన్నీ టాస్క్ లో అలరించిన యాంకర్ సుమ!

  హౌస్ మేట్స్ తమ బెడ్ దగ్గర పెట్టుకున్న స్టఫ్ ని చెక్ చేసింది. శ్రీముఖి మేకప్ కిట్ పై ఓ లుక్కేసి ఆడియన్స్ కి చూపించింది. అనంతరం హౌస్ మేట్స్ ముచ్చటించిన సుమా.. దీపావళి రోజు ఏం చేసేవారో చెప్పది అంటూ బాబా భాస్కర్ ని అడిగింది.