Akkineni Nagarjuna: అక్కినేని వారి ఇంట త్వరలో పెళ్శి బాజాలు..? కొత్త కోడలు ఎవరో తెలుసా..?
అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. దాదాపు ఐదేళ్ల తరువాత అక్కినేని వారింట్లో పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. సమంత – నాగచైతన్య(Nagachaitanya) డివోర్స్ అవుతున్న టైమ్ లోనే .. నాగార్జున ఫ్యామిలీ శుభవార్త చెప్పబోతున్నట్టు సమాచారం.
అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. దాదాపు ఐదేళ్ల తరువాత అక్కినేని వారింట్లో పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. సమంత – నాగచైతన్య(Nagachaitanya) డివోర్స్ అవుతున్న టైమ్ లోనే .. నాగార్జున ఫ్యామిలీ శుభవార్త చెప్పబోతున్నట్టు సమాచారం.
టాలీవుడ్ లో పెద్ద సినిమా ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీ నుంచి అరడజను పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక నాగేశ్వారావు తరువాత నాగార్జున(Akkineni Nagarjuna).. తరువాత నాగచైతన్య(Nagachaitanya).. అఖిల్(Akhil) లు వారసత్వాన్ని నిలబెడుతున్నారు. అయితే అక్కినేని ఇంట నాగచైతన్య- సమంత(Samantha) డివోర్స్ విషయం రీసెంట్ గా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విడాకుల తరువాత నాగచైతన్య- సమంత ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ.. ప్రోపెషినల్ గా ముందుకు వెళ్తున్నారు.
అయితే ఈ బాధనుండి బయటపడటానికి ఇంట్లో మళ్ళీ ఓ శుభకార్యం చేయబోతున్నారట. అక్కినేని ఇంటికి కొత్త కొడలు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటికి పెద్ద కోడలు గా వచ్చిన సమంత(Samantha).. మధ్యలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోవడంతో.. ఇంటికి చిన్న కొడలును తీసుకురావాని నాగార్జున భావిస్తున్నారట. అంతే త్వరలో అఖిల్ పెళ్ళి చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే అఖిల్(Akhil) కు నాగచైతన్య(Nagachaitanya )కంటే ముందే ఎంగేజ్మెంట్ అయ్యింది. తాను ప్రేమించిన ఓ పెద్దింటి అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఫారెన్ లో పెళ్లి కూడా సెట్ చేసుకున్నారు. కాని ఏం జరిగిందో తెలియదు కాని ఈ పెళ్లి ఆగిపోయింది.
అప్పటి నుంచి అఖిల్ సింగిల్ గానే ఉన్నారు. మళ్లీ ప్రేమజోలికి వెళ్ళలేదు. ఆతరువాత చైతూ-సామ్ ల పెళి.. విడాకులు తెలిసిందే. ఇక ఇఫ్పుడు అఖిల్ పెళ్ళి కోసం నాగార్జున(Akkineni Nagarjuna) మంచి సాంప్రదాయం కలిగిని ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చూశారట. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని ఏరి కోరి ఫిక్స్ చేశారట నాగార్జున(Akkineni Nagarjuna). మరి ఈ విషయం ఎంత వరకూ నిజం అనేది తెలియాలి అంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇక నాగార్జున – నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తో దూసుకుపోతోంది. అటు అఖిల్ కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు అక్కినేని హీరోలు ముగ్గురు. పర్సనల్ లైఫ్ లో ముగ్గురు ఒకే సిచ్యూవేషన్ ను ఫేస్ చేశారు. నాగార్జున కూడా వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్ళి చేసుకుని.. ఇద్దరు విడిపోయారు. ఆతరువాత అమలను పెళ్లి చేసుకున్నారు నాగ్.
Also Read :Bangarraju : బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ.. అంతా ఓకె, కానీ