Manmohan Singh  

(Search results - 31)
 • undefined

  NATIONAL25, Feb 2020, 9:44 AM IST

  రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కి విందు... మన్మోహన్ దూరం

  ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. అయితే.. ఈ విందుకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన సమాచారం కూడా అందించారు.

 • President Ram Nath Kovind cast
  Video Icon

  NATIONAL8, Feb 2020, 6:46 PM IST

  ఢిల్లీ ఎలక్షన్స్ 2020 : ఓటు వేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 • undefined

  business30, Jan 2020, 10:16 AM IST

  Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

  2024 నాటికి భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వెళుతున్నది. అయితే, అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరుకోవడంతో అహర్నిశలు దేశ అభ్యున్నతి కోసం ఓ ఆర్థిక వేత్త చేసిన క్రుషి దాగి ఉన్నది. అచేతనావస్థలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు ఆయన. ఆయనే మన్మోహన్ సింగ్. 1991-92లో చెల్లింపులకు రుణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసి విప్లవాత్మక మార్పులతో దేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించారు. నాడు ఆయన తొలి బడ్జెట్ ప్రసంగమే కార్పొరేట్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

 • undefined

  Opinion4, Jan 2020, 3:10 PM IST

  పాకిస్తాన్ లో మైనార్టీల ఊచకోత: మన్మోహన్ సింగ్ కు భారత పౌరసత్వం ఎలా వచ్చిందో తెలుసా...?

  పౌరసత్వ సవరణ చట్టం కేవలం ఇప్పటికిప్పుడు ఏదో తెచ్చింది కాదు. విభజనానంతరం నుంచి కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పౌరసత్వ చట్టం ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

 • narendra modi prime minister of india

  business25, Dec 2019, 1:14 PM IST

  గ్రోత్ ప్లస్ ప్రభుత్వ తీర్పుపై ‘కార్పొరేట్ ‘ఫియర్’

  ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్నా కార్పొరేట్ ఇండియా స్పందించడం లేదు. అంతా భయాందోళనతో ప్రభుత్వం ద్రుష్టికి తేవడానికి వెనుకాడుతున్నారు. రాహుల్ బజాజ్, కిరణ్ మజుందార్, అజయ్ పిరమాల్, ఏఎం నాయక్ వంటి వారు మాత్రమే ఇందుకు మినహాయింపు. 
   

 • Parliament sessions begin

  Cartoon18, Nov 2019, 5:48 PM IST

  cartoon punch:మీ బిల్లుతో పాటు మా పాల బిల్లు కూడా పెట్టండి!

  Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి.  బీజేపీ  రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మెుదటి 
  శీతాకాలం సమావేశాలు ఇవి. దేశంలో చాలా సమస్యలు జనాలను పట్టిపిడుస్తున్నాయి.  పార్లమెంట్‌ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, వాటి ఆమోదించాలని చూస్తోంది.
   

 • സിഖ് ഗുരു ബാബ ഗുരുനാനാക്കിന്‍റെ 550-ാം ജന്മവാര്‍ഷികത്തോടനുബന്ധിച്ചാണ് കര്‍ത്താപൂര്‍ ഇടനാഴി സിഖ് തീര്‍ത്ഥാടകര്‍ക്കായി തുറന്ന് കൊടുക്കുന്നത്.
  Video Icon

  NATIONAL9, Nov 2019, 4:33 PM IST

  video news : ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ప్రారంభించిన ప్రధాని

  పంజాబ్, గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ దగ్గరున్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను  శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ రోజు బయలుదేరింది. 

 • PM Narendra Modi addressed people

  NATIONAL9, Nov 2019, 12:35 PM IST

  video news : కర్తార్ పూర్ కారిడార్ యాత్ర ప్రారంభోపన్యాసం చేసిన మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

 • PM Modi arrives in Punjab, prayed at Veer Sahib Gurdwara
  Video Icon

  NATIONAL9, Nov 2019, 11:28 AM IST

  video news : కర్తార్ పూర్ కారిడార్...గురుద్వారాలో ప్రధాని మోడీ..

  ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 500మంది యాత్రికులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ లు కూడా ఉన్నారు.  Prime Minister

 • undefined

  NATIONAL18, Oct 2019, 3:13 PM IST

  ఐదున్నరేళ్లకూ మాపై నిందలా.. నిర్మల’మ్మపై మన్మోహన్ ఫైర్

  హుందాగా, విమర్శలకు అతీతంగా వ్యవహరించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా కోపమొచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వల్లే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదన్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డారు. ఐదున్నరేళ్ల తర్వాత వైఫల్యాలకు యూపీఏదెలా బాధ్యత అవుతుందని నిలదీశారు. నిందలేయడం మాని.. సమస్యకు మూలాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలతో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
 • Manmohan Singh, 9 November, Kartapur Jatha, Pakistan, Kartarpur Corridor, Imran Khan, Chief Minister of Punjab, Amarinder Singh

  NATIONAL17, Oct 2019, 5:06 PM IST

  భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

  భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

 • undefined
  Video Icon

  NATIONAL15, Oct 2019, 5:04 PM IST

  నిర్మలా సీతారామన్ కు భర్త చిక్కులు (వీడియో)

  ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?

 • Sheikh Hasina

  NATIONAL6, Oct 2019, 3:37 PM IST

  సోనియా, మన్మోహన్లతో బంగ్లా ప్రధాని షేక్ హసీన భేటి

  ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ అధ్యక్ష్యరాలు సోనియా గాంధిలతో భేటి అయ్యారు. ఈ భేటిలో వీరితో పాటు ప్రియాంక గాంధి వాద్ర మరియు ఆనంద్ శర్మలు కూడా పాల్గొన్నారు.

 • manmohan singh

  NATIONAL30, Sep 2019, 6:31 PM IST

  మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

  నవంబర్ 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆహ్వానించారు. ఖురేషీ ఆహ్వానించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 • modi

  INTERNATIONAL30, Sep 2019, 5:23 PM IST

  పాక్‌ అక్కసు: కర్తార్‌పూర్ ప్రారంభానికి మోడీకి బదులు మన్మోహన్‌కు ఆహ్వానం

  పాకిస్తాన్ మరోసారి భారత ప్రధాని మోడీ పట్ల అక్కసు వెళ్లగక్కింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధానిని కాకుండా మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది.