యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) ప్రస్తుతం కోలీవుడ్ లో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచుగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ బేబమ్మా కృతి శెట్టి నెమ్మదిగా మళ్లీ పుంజుకుంటుంది. దీనికితోడు ఆమె డోస్ పెంచుతుంది. సోషల్ మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ట్రీట్ ఇచ్చింది కృతి.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బ్యూటీఫుల్ లుక్స్ తో మైమరిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది.
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) గురించి ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బేబమ్మ అసలు పేరేంతో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పేరెందుకు మార్చుకుందో తెలుసుకుందాం...
టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి (Krithi Shetty) ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అభిమాని మాటలకు యంగ్ బ్యూటీ ఆశ్చర్యపోయింది.
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి Krithi Shetty ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తోంది. తెలుగులోనూ పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకుంటోంది.
ప్రస్తుతం కృతి శెట్టి (Krithi Shetty) కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా మరోసినిమాను ప్రకటించింది. కానీ తెలుగులో ఉప్పెన్ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు లేవు. వాళ్ల దెబ్బతో బేబమ్మ క్రేజ్ తగ్గిపోతుందనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కెరీర్ చిన్నప్పుడే మొదలైంది. ఆమె పలు రకాల కమర్షియల్స్ లో నటించింది. సినిమాల్లోకి రాక ముందు కృతి శెట్టి నటించిన యాడ్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది కృతి శెట్టి. టాలీవుడ్ బేబమ్మ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా నిలిచింది. కెరీర్ ప్రారంభించి నిండా మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే పెళ్లి గురించి డిసైడ్ అయ్యిందట.
ఓవర్ నైట్ స్టార్ కృతి శెట్టికి రెండో ప్లాప్ పడ్డట్లే. హ్యాట్రిక్ విజయాల ఈ లక్కీ హీరోయిన్ టైం ఏం బాగోలేదు. కృతి నటించిన వారియర్ ప్లాప్ కాగా... లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.