MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Krithi Shetty : కృతి శెట్టి రియల్ నేమ్ మీకు తెలుసా? బేబమ్మ అసలు పేరు ఎందుకు మార్చుకుందంటే!

Krithi Shetty : కృతి శెట్టి రియల్ నేమ్ మీకు తెలుసా? బేబమ్మ అసలు పేరు ఎందుకు మార్చుకుందంటే!

‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) గురించి ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బేబమ్మ అసలు పేరేంతో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పేరెందుకు మార్చుకుందో తెలుసుకుందాం...

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 17 2024, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో పలకరించింది. తన తొలిచిత్రం కూడా ఇదే. బుచ్చిబాబు (Buchi Babu) - పంజా వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో బేబమ్మ నటన ఆకట్టుకున్నవిషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలి సినిమాతోనే వంద కోట్లు కలెక్షన్లు సాధించిన హీరోయిన్ గా కృతి శెట్టి టాలీవుడ్ లో రికార్డు క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వరుసగా మూడు చిత్రాలతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా నిలిచింది. 
 

36

కానీ ఆ తర్వాత కథలను ఎంచుకోవడంలో కాస్తా పొరపాట్లు చేస్తూ వచ్చింది. ఫలితంగా డిజాస్టర్లు అందుకుని తెలుగులో ఆఫర్లకు దూరమైంది. కానీ కోలీవుడ్ లో మాత్రం బేబమ్మ దుమ్ములేపుతోంది. అక్కడ ఈ ముద్దుగుమ్మ జోరు మాములుగా లేదు. 
 

46

ఇదిలా ఉంటే.. కృతి శెట్టి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం. కృతి శెట్టి అసలు పేరు ఏంటనేది ఎవరికీ తెలియదు. తను ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తన రియల్ నేమ్ ను కృతి శెట్టిగా మార్చుకుందంట.
 

56

ఇంతకీ కృతి శెట్టి అసలు పేరు.. అధ్వైత (Advaitha). అయితే తన పేరును అందరూ సరిగా పలకకపోవడంతో న్యూమరాలాజీ ప్రకారం.. కృతి శెట్టిగా మార్చుకుందంట. దీంతో జాతకాలను ఈ ముద్దుగుమ్మ కూడా ఫాలో అవుతుందనేది అర్థమవుతోంది. 

66

ప్రస్తుతం తమిళంలో కృతి శెట్టి  ప్రదీప్ రంగనాథన్ సరసన  ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, జీనీ Genie వంటి సినిమాల్లో నటిస్తోంది. మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో శర్వానంద్ (Sharwanand) సరసన Sharwa35లో ఆడిపాడుతోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
జ్యోతిష్యం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved