- Home
- Entertainment
- Krithi Shetty : పొట్టి డ్రెస్ లో బేబమ్మ.. కృతి శెట్టి కిర్రాక్ స్టిల్స్ కు కుర్రాళ్లు బేజారే!
Krithi Shetty : పొట్టి డ్రెస్ లో బేబమ్మ.. కృతి శెట్టి కిర్రాక్ స్టిల్స్ కు కుర్రాళ్లు బేజారే!
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి Krithi Shetty ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తోంది. తెలుగులోనూ పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకుంటోంది.

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తొలిసినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వెంటనే హ్యాట్రిక్ హిట్స్ ను అందుకుంది. ఆ తర్వాత తన ఎంచుకున్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో హ్యాట్రిక్ డిజాస్టర్లనూ తన ఖాతాలో వేసుకుంది.
ఇలా టాలీవుడ్ పెద్దగా ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోతోంది. ఏదేమైనా కోలీవుడ్ మాత్రం తెగ సందడి చేస్తోంది. వరుస ఛాన్స్ లో అక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరవుతోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటోంది.
ఈ సందర్భంగా వరుసగా తన నయా లుక్స్ తో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. మరోవైపు లేటెస్ట్ ఫ్యాషన్ నూ పరిచయం చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో తాజాగా కృతి శెట్టి ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఫొటోషూట్ చేసింది. పొట్టి డ్రెస్ లో మతులు పోగొట్టింది. షోల్డర్ అందాలు, థైస్ షోతో యంగ్ బ్యూటీ చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో ఒకటే సినిమా చేస్తోంది. శర్వానంద్ సరసన ‘శర్వా35’లో నటిస్తోంది. కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, Genie వంటి సినిమాలు చేస్తోంది. మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తోంది.