Krishna  

(Search results - 1042)
 • ఎనాలసిస్: 'బాహుబలి' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా, ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఏ స్దాయి ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. ఆ ప్రెజర్ తో రాకెట్ లా దూసుకుపోవటమో లేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక పేలటమో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎప్పుడూ జరుగుతూంటుంది. అయితే అది ఏది అనేది ఎప్పుడూ క్వచ్చిన్ మార్కే. ఆ విషయం ప్రభాస్ కు తెలియంది కాదు. అందుకే తెలివిగా బాహుబలికి క్వయిట్ ఆపోజిట్ గా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఏ స్టార్ డైరక్టర్ ని ఎంచుకున్నా...అంచనాలు మరింత పెరుగుతాయి.

  ENTERTAINMENT17, Sep 2019, 5:58 PM IST

  ట్రోల్స్ పై ప్రభాస్ సీరియస్.. ఏం చేయబోతున్నాడంటే?

   

  టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి కాంట్రవర్సీ ల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. అయితే సాహో దెబ్బకి ప్రభాస్ సోషల్ మీడియాలో 'వచ్చిన ట్రోలింగ్ సెగలు ప్రభాస్ ని తాకినట్లు తెలుస్తోంది. 

 • Wet Road Accident

  Andhra Pradesh16, Sep 2019, 10:36 AM IST

  కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి దుర్మరణం

  కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. హనుమాన్ జంక్షన్ సమీపంలో ఆటోను కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. 

 • ఎన్నికల్లో బిజెపి పూర్తి స్థాయి మెజారిటీ రాదనే అంచనాతో కేసీఆర్, కుమారస్వామి, స్టాలిన్, పినరయి విజయన్ లతో కలిసి వైఎస్ జగన్ దక్షిణాది కూటమి కట్టేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా బిజెపి సహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు సంఘటనా పర్వ్ 2019 ఆగస్టు 11వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది

  Telangana16, Sep 2019, 9:05 AM IST

  తెలంగాణ అసెంబ్లీ: వైఎస్ జగన్ పై కేసీఆర్ ప్రశంసల జల్లు

  ఎపి సిఎం వైఎస్ జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ లో నిజాయితీ ఉందని, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉందని ఆయన అన్నారు. జగన్ తాను కలిసి పనిచేస్తామని చెప్పారు.

 • Tollywood Actress

  ENTERTAINMENT15, Sep 2019, 12:21 PM IST

  హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

  హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

 • sudheer babu

  ENTERTAINMENT14, Sep 2019, 12:22 PM IST

  ఆగిపోయిన కారును నెట్టుకున్న సుదీర్ బాబు

  రోడ్డుపై వర్కౌట్స్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. అది కూడా కారుతో సామర్ధ్యాన్ని పెంచుకోవడం చాలా రేర్. అయితే టాలీవుడ్ లో ఎవరు ట్రై చేయని విధంగా హీరో సుధీర్ బాబు వందల టన్నుల్లో ఉన్న తన కారును తోస్తు వర్కౌట్ చేశాడు

 • kodela shivaram

  Guntur13, Sep 2019, 5:43 PM IST

  కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

  సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో రెండో నిందితుడు అజయ్ ను సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

 • Jupalli Krishna Rao
  Video Icon

  Telangana10, Sep 2019, 5:46 PM IST

  పదవుల కోసం వెంపర్లాడను, ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే....జూపల్లి (వీడియో)

  టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు.

 • Districts10, Sep 2019, 5:09 PM IST

  నిఖార్సయిన టీఆర్ఎస్ వాదిని, మంత్రి పదవినే త్యాగం చేశా: మాజీమంత్రి జూపల్లి క్లారిటీ

  పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తాను టీఆర్ఎస్ పార్టీ వీడతానంటూ వస్తున్న వార్తలను ప్రజలు నమ్మువద్దని కోరారు. 

 • srisailam

  Andhra Pradesh10, Sep 2019, 9:12 AM IST

  శ్రీశైలానికి భారీ వరద: అధికారుల నిర్లక్ష్యం, గేట్లపై నుంచి పొంగిపోర్లుతున్న నీరు

  ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గేట్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది.

 • kcr yadadri

  OPINION7, Sep 2019, 2:53 PM IST

  యాదాద్రి వివాదం: కేసీఆర్ కృష్ణదేవరాయలా, మోనార్కా?

  యాదాద్రి వివాదంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తిరుమలలో శ్రీకృష్ణ దేవరాయల ప్రతిమ ఉన్నట్లే యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ చిత్రం ఉంటుందని ఆనందసాయి వాదిస్తున్నారు.ఇదేమైనా రాచరిక వ్యవస్థనా?

 • doctor ramakrishnam raju

  Andhra Pradesh2, Sep 2019, 5:21 PM IST

  డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్యలో రైస్ పుల్లింగ్ ట్విస్ట్

  అమలాపురం పట్టణానికి డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్యకు రైస్ పుల్లింగ్ ముఠా కారణమని  బాధిత కుటుంబసభ్యుడు ఆరోపిస్తున్నాడు.ఈ మేరకు  రామకృస్ణంరాజు చిన్న కొడుకు వంశీకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • ఎనాలసిస్: 'బాహుబలి' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా, ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఏ స్దాయి ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. ఆ ప్రెజర్ తో రాకెట్ లా దూసుకుపోవటమో లేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక పేలటమో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎప్పుడూ జరుగుతూంటుంది. అయితే అది ఏది అనేది ఎప్పుడూ క్వచ్చిన్ మార్కే. ఆ విషయం ప్రభాస్ కు తెలియంది కాదు. అందుకే తెలివిగా బాహుబలికి క్వయిట్ ఆపోజిట్ గా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఏ స్టార్ డైరక్టర్ ని ఎంచుకున్నా...అంచనాలు మరింత పెరుగుతాయి.

  ENTERTAINMENT2, Sep 2019, 5:08 PM IST

  ‘సాహో’ఎఫెక్ట్ :ప్రభాస్ నెక్ట్స్ ‘జానూ ’ఆపేసారా?

  సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్,  అంటూ  కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వైజ్ గా సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది.ముఖ్యంగా హిందీలో టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెల్తోంది. నార్త్ లో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. బీహార్ వంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. 
   

 • Ramyakrishna

  ENTERTAINMENT1, Sep 2019, 10:58 PM IST

  కేక పెట్టించిన శ్రీముఖి, బాబా .. ఎలిమినేషన్ లో స్వీట్ షాక్!

  కింగ్ నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లారు. దీనితో నాగార్జున ఈ వీకెండ్ బిగ్ బాస్ షోకి దూరమయ్యారు. నాగ్ స్థానంలో ఆయన లక్కీ హీరోయిన్ రమ్య కృష్ణ తాత్కాలిక హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన హోస్టింగ్ తో శనివారం రోజు రమ్య కృష్ణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

 • Ramya Krishna

  ENTERTAINMENT1, Sep 2019, 4:05 PM IST

  రాహుల్, పునర్నవి మధ్య ప్రేమ చిచ్చు.. రమ్యకృష్ణ గొడవ పెట్టేసిందిగా!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ వెళ్ళాడు. దీనితో అందాల రమ్యకృష్ణ టెంపరరీ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో పాటు ఇంటి సభ్యులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 • ramyakrishna

  ENTERTAINMENT31, Aug 2019, 11:31 PM IST

  బిగ్ బాస్ 3: హోస్ట్ గా శివగామి.. హౌస్ మేట్స్ తో ఆడేసుకుంది!

  బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 41 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శనివారం నాటితో 42 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.