బెడ్ రూమ్ లో రాధాకృష్ణుల ఫోటో పెట్టడం మంచిదే. వాస్తు శాస్త్రం ప్రకారం రాధా కృష్ణుల ఫోటో లేదా పెయింటింగ్ ను పడకగదిలో పెట్టుకోవడం వల్ల వివాహ జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని నమ్ముతారు
Image credits: pinterest
Telugu
ప్రశాంతత
భార్యాభర్తల మధ్య కాపురం పచ్చగా ఉండాలంటే, వారి బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలంటే బెడ్ రూమ్ లో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకోండి. మీ జీవితంలో ప్రశాంతత వెల్లివిరుస్తుంది..
Image credits: pinterest
Telugu
ప్రేమానురాగాలు
మీ వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు వెల్లివిరియాలంటే..మీ ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవాలని చెబుతున్నారు. రాధా కృష్ణులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.
Image credits: pinterest
Telugu
తగాదాలు తగ్గుతాయి
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తే పడకగదిలో రాధాకృష్ణుల ఫోటో లేదా విగ్రహం పెడితే తగాదాలు తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
సానుకూల శక్తి
పడకగదిలో రాధాకృష్ణుల ఫోటో పెట్టుకుంటే.. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి దూరమవుతుంది.
Image credits: pinterest
Telugu
ఏ దిశలో పెట్టుకోవాలి?
వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణుల ఫోటోను లివింగ్ రూమ్ లేదా పడకగదిలో వేలాడదీయవచ్చు. గదిలో నైరుతి దిక్కున రాధాకృష్ణుల ఫోటోను ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ పెరుగుతుంది.